నవీన్ చంద్ర
Actor
Birth Place : బళ్ళారి, కర్ణాటక
నవీన్ చంద్ర ఒక సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేయడం అంటే ఆసక్తి ఎక్కువ ఉండడంతో సినిమాలలొ ప్రయత్నించారు. ...
ReadMore
Famous For
నవీన్ చంద్ర ఒక సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. నవీన్ చంద్ర కర్ణాటక లోని బళ్ళారి లో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి డ్యాన్సు కార్యక్రమాలు, స్కిట్స్ చేయడం అంటే ఆసక్తి ఎక్కువ ఉండడంతో సినిమాలలొ ప్రయత్నించారు.
సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ముందుగా తమిళంలో అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత అందాల రాక్షసి సినిమాతో మంచి పేరు వచ్చింది. నాని కథానాయకుడిగా వచ్చిన నేను లోకల్ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పోలీసు పాత్రలో నటించాడు. త్రిపుర, లచ్చిందేవికి ఓలెక్కుంది. ప్రతినాయకుడిగా కొన్ని ప్రముఖ చిత్రాలలొ నటించారు. సహాయ నటుడిగా దేవదాస్, స్కాం, వినయ విధేయ రామ వంటి చిత్రాలలొ నటించారు.
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
-
Pushpa 2 రాజమౌళి, షారుక్ రికార్డులు అల్లు అర్జున్ బ్రేక్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
నవీన్ చంద్ర వ్యాఖ్యలు