తలైవి (2021)
Release date
10 Sep 2021
genre
తలైవి స్టోరి
తలైవి సినిమా తమిళనాట అమ్మ గా పిలవబడే లెజెండరీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా 'తలైవి' రూపొందుతోంది. ఇందులో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, సముతిరకని, మధు, నాసర్, నిత్య శెట్టి, తంబి రామయ్య, భరత్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ ఏ ఎల్ వహించారు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ కలిసి నిర్మించారు. సంగీతం జి వి ప్రకాష్ కుమార్ అందించారు.
**Note:Hey! Would you like to share the story of the movie తలైవి with us? Please send it to us ([email protected]).