twitter

    విమర్శకుల సమీక్ష

    • చివరగా.. కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల అంటే పట్టించుకోని ఒ యువకుడు.. కుటుంబ కష్టాలను భుజాన వేసుకొని పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చే బాధ్యతయుతమైన మహిళ కథనే థ్యాంక్యూ బ్రదర్. యూత్‌కు నచ్చే కమర్షియల్ అంశాలతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యే భావోద్వేగమైన కథగా ఈ సినిమా రూపొందింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నివర్గాలను ఆకట్టుకొనే విధంగా తెరకెక్కిన ఫీల్‌గుడ్ చిత్రం అని చెప్పవచ్చు. నటీనటులు, సాంకేతిక విభాగాల పనితీరే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X