twitter
    TelugubredcrumbMoviesbredcrumbThe GhostbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలి, ఎమోషనల్ డ్రామాగా ది ఘోస్ట్ రూపొందింది. ఒక థ్రిల్లర్ కావాల్సిన అంశాలన్నీ చక్కగా కుదిరాయి. కానీ ఫ్యామిలీ డ్రామాను పూర్తిస్థాయి ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందించి ఉంటే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా మారి ఉండేదనిపిస్తుంది. బిజినెస్ డ్రామాను ఆసక్తికరంగా ప్రేక్షకుడికి కనెక్ట్ చేయలేకపోవడం ఈ సినిమాకు మైనస్. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే డెఫినెట్‌గా మంచి యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండేది. ఈ సినిమా కమర్షియల్ స్టామినా బాక్సాఫీస్ వద్ద కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాను ఆదరించే వారికి ది ఘోస్ట్ నచ్చడానికి అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X