థియేటర్ లో నలుగురు సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శ్రీకాంత్, ధీరజ్, వరుణ్, శ్వేతా పండిత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస రాజు దెందుకూరి నిర్వహించారు మరియు నిర్మాత సాయికిరణ్ ముక్కమల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చిన్న స్వరాలు సమకుర్చరు.