తూటా

  తూటా

  Release Date : 01 Jan 2020
  Critics Rating
  Audience Review
  తూటా సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తూటా’.. ఈ సినిమా తెలుగులో ‘తూటా’ పేరతో విడుదలవుతోంది. ఇందులో ధనుష్, మేఘా ఆకాష్, రానా దగ్గుబాటి (అతిథి పాత్రలో),  శశి కుమార్, సునైనా, సెంథిల్ వీరాస్వామి, వేల రామమూర్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ వాసుదేవ మీనన్ వహించారు. విజయభేరివారి బ్యానర్‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ : దుర్బుక శివ, సినిమాటోగ్రఫీ : జాన్, మనోజ్ పరమహంస, కథీర్.
  • గౌతమ్ మీనన్
   Director
  • జి సత్యనారాయణ రెడ్డి
   Producer
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X