X
హోమ్ » సెలెబ్స్ » రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి

Actor
బయోగ్రఫీ:  రానా దగ్గుబాటి తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులందరు రానా అని ఫిలుస్తుంటారు, రానా నిర్మాత మరియు విజువల్ ఎఫెక్ట్ కొఆర్డినేటర్, అలాగే నటుడు కూడ, రానా తెలుగు మరియు బాలీహుడ్ లో పనిచేశాడు. రానా కి 2006 సంవత్సరం లో నంది అవార్డు వచ్చింది ఎందుకంటే సైనికుడు సినిమాకి  తన సొంత సంస్థ స్పిరిట్ మీడియా ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. బోమ్మలాట సినిమా నిర్మించారు అందుకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. తర్వత లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు అంతే కాకుండ ఆసినిమాకి ముఖ్య తొలి పరిచయ హీరోగా ఫిల్మ్ ఫెర్ అవార్డు వచ్చింది. తెలుగులో రుద్రమ్మదేవి సినిమాలో ముక్య పాత్రలో నటించాడు. బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలిచాడు. 
మరింత చదవండి

రానా దగ్గుబాటి సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
వేణు ఊడుగుల 17 Jun 2022
సాగర్ కె చంద్ర 25 Feb 2022
as Actor
సత్య శివ 07 Jan 2022
ప్రభు సాల్మన్ 26 Mar 2021

రానా దగ్గుబాటి:

రానా దగ్గుబాటి

పేరు రానా దగ్గుబాటి
పుట్టిన రోజు 14 Dec 1984
వయసు 42
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

రానా దగ్గుబాటి ఆస్తి

ఆస్తి

రానా దగ్గుబాటి ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+