X
తెలుగు » సినిమాలు » త్రిష లేదా నయనతార
త్రిష లేదా నయనతార

త్రిష లేదా నయనతార

Romance | 05 Nov 2015 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

త్రిష లేదా నయనతార స్టోరీ

త్రిష లేదా నయనతార సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జి వి ప్రకాష్ కుమార్, అనంది, మనిషా యాదవ్ , సిమ్రాన్ బగ్గా, వి టి వి గణేష్, యుగి సెతు, రోబో శంకర్, ఆర్య, ప్రియ అనంద్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అధిక్ రవిచంద్రన్ నిర్వహించారు మరియు సంగీతదర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వరలు సమకుర్చారు.    కథ జీవా(జీవి ప్రకాష్) అనే కుర్రాడి చుట్టూ కథ తిరుగుతుంది. మన హీరో ఇద్దరమ్మాయిలతో పాటు పెరుగుతాడు. రమ్య(ఆనంది), అదితి (మనీషా యాదవ్). ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ముగ్గురూ ఒకే రోజు, ఒకే సమయానికి, ఒకే హాస్పటల్ లో జన్మిస్తారు. కౌమార దశలోకి రాగానే స్కూల్ లో రమ్యతో ప్రేమలో పడతాడు జీవా. ఆమెకు కూడా అతనిపై (కామం?) సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అనుకోకుండా ఇద్దరూ విడిపోతారు. అందుకు కారణం జీవానే. ఓసారి జీవా తన ఫ్రెండుతో తన సెక్సువల్ అనుభవం గురించి చెబతాడు జీవా. ఈ విషయంలో స్కూల్ క్యాంపస్‌లో అందరికీ తెలిసిపోతుంది. రమ్యతో విడిపోయిన తర్వాత.... జీవా అదితికి దగ్గరవుతాడు కానీ ఆమెకు రెగ్యులర్ తాగే అలవాటు ఉంటుంది. దీంతో రెండో ప్రేమ వ్యవహారం కూడా విఫలం అవుతుంది. తర్వాత ఆ జీవా ఊరు విడిచి వేరే ఊరు వెళ్లి తన అంకుల్ వద్ద ఉంటాడు. మరి జీవా జీవితంలోకి మళ్లీ రమ్య వచ్చిందా? లేదా? అనేది తర్వాతి కథ.
Read More

త్రిష లేదా నయనతార కాస్ట్ & క్రూ

త్రిష లేదా నయనతార సిబ్బంది సమాచారం

దర్శకత్వం అధిక్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జి వి ప్రకాష్ కుమార్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

త్రిష లేదా నయనతార విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అధిక్ రవిచంద్రన్ స్వయంగా కథ రాసుకుని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుర్రాళ్ల వ్యక్తిత్వాన్ని కాస్త రాష్ గా చూపించారు. ముఖ్యంగా మహిళల పట్ల వారి ఆలోచన విధానం చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ఇక సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులు భరించడం కష్టమే. అయితే ఈ అంశాలన్ని యూత్ ను ఆకట్టుకుంటాయి. హీరోగా నటించడంతో పాటు సంగీతం కూడా అందించాడు జీవి ప్రకాష్. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే....యూత్‌ను, మాస్ పీపుల్ ను మాత్రమే ఆకట్టుకునేలా ఉంది. సెక్స్ కామెడీ ఇష్టపడే వారికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకు వీలైనంత దూరంగా ఉంటేనే బెటర్ అనే విధంగా ఉంది.

త్రిష లేదా నయనతార సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Jallu.... though this movie seems a small budget movie... it entertains you for the time you are in the theater.... dialogues are very well written and flow with the movie... comedy tack is independent and is continued through out the movie.... ent..

×
2.5 /5 Your Rating

త్రిష లేదా నయనతార

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+