twitter
    CelebsbredcrumbSimran Bagga
    సిమ్రన్ బగ్గా

    సిమ్రన్ బగ్గా

    Actress
    Born : 04 Apr 1976
    సిమ్రాన్ (జననం ఏప్రిల్ 4, 1976) ఈమె తండ్రి అశోక్ నావల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది .  దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో "ఇంద్రప్రస్థం". 1997 లో ‘అబ్బాయి... ReadMore
    Famous For
    సిమ్రాన్ (జననం ఏప్రిల్ 4, 1976) ఈమె తండ్రి అశోక్ నావల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది
    దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో "ఇంద్రప్రస్థం". 1997 లో ‘అబ్బాయి గారి పెళ్లి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్. సిమ్రాన్ అసలు పేరు రిషీబాల నావల్. అంతకు ముందే సావన్ కుమార్ హిందీ చిత్రం  ‘సనమ్ హర్జాయి’ లో హీరోయిన్ గా తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో ఆమె తన పేరును ‘సిమ్రాన్’ గా మార్చుకుంది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. 

    మలయాళ, తమిళ్ లో అగ్రహీరోయిన్ గా కొనసాగుతునే తెలుగులోను నటించింది. తెలుగులో తమిళ...
    Read More
    సిమ్రన్ బగ్గా వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X