twitter

    విమర్శకుల సమీక్ష

    • రొటీన్ కథ, కథనాలు, ఎలాంటి కొత్తదనం లేని సినిమా టక్ జగదీష్. కాకపోతే సింపుల్ కథను భావోద్వేగంగా చెప్పిన తీరు సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఉండే మనుషుల్లో ఉండే మట్టి వాసన, ఆ మనసుల్లో ఉండే పరిమళం స్పష్టంగా తెరపైన కనిపిస్తుంది. దాంతో రొటీన్ సినిమా కూడా ఓ మోస్తారుగా మెప్పించే ప్రయత్నం చేసింది. అశ్లీల, అసభ్యతకు తావు లేకుండా నీట్‌గా ఈ సినిమా ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే.. ఇంటిల్లిపాది హ్యాపీగా పండుగతోపాటు సినిమాను కూడా ఎంజాయ్ చేయవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X