X
తెలుగు » సినిమాలు » ఉపేంద్ర 2
ఉపేంద్ర 2

ఉపేంద్ర 2

Action | Thriller | 14 Aug 2015 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ఉపేంద్ర 2 స్టోరీ

ఉపేంద్ర 2 సినిమా కన్నడ మొక్క డబ్బింగ్ చిత్రం ఉప్పి 2, ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉపేంద్ర, క్రిస్టినా అఖీవా, పరుల్ యాదవ్, సత్యజిత్, బ్యాంక్ జనార్థన్, మిమిక్రి దయానంద, ప్రియాంక ఉపేంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హీరో ఉపేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గురుకిరణ్ స్వరాలు సమకుర్చారు.    కథ కొంతమంది భవిష్యత్ గురించి ఆలోచిస్తారు, ఇంకొందరు గతంలో ఉండిపోతారు. ఎవరైతే గతం, భవిష్యత్ అనే ఆలోచన లేకుండా ప్రస్తుతం, ఈ క్షణం అనేదాని గురించి మాత్రమే ఆలోచిస్తాడో తను చాలా హ్యాపీగా ఉంటాడు అని సైన్స్ ప్రొఫెసర్ చెప్పిన మాటలు విన్న కాలేజీ స్టూడెంట్ ఖుషీ (క్రిస్టినా అకివా) వర్తమానం గురించి మాత్రమే ఆలోచించే లక్షణాలు ఉన్న నువ్వు(ఉపేంద్ర) అనే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవరు ఏం అడిగినా భవిష్యత్ గురించి ఆలోచించడం మానేయ్యండి అన్ని సెట్ అవుతాయని చెబుతుంటాడు నువ్వు. నువ్వు ప్రవర్తన బాగా నచ్చిన ఖుషి అనితో ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో శైజల(పారుల్ యాదవ్)వల్ల నువ్వు గురించి ఓ షాకింగ్ తెలుస్తుంది. మరో వైపు నువ్వును పట్టుకోవడానికి సీబీఐ ఆఫీసర్(షాయాజీ షిండే), మాఫియా డాన్(శోభరాజ్) వెంటపడు ఉంటుంది. వీళ్ళందరూ నువ్వు వెంట పడటానికి అసలు కారణం మల్టీ మిలినియర్ మందాకిని(ప్రియాంక ఉపేంద్ర). సినిమాలో నేను(ఉపేంద్ర) మరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. అసలు నువ్వు ఎవరు? నేను ఎవరు? నువ్వు గరించి వీరంతా ఎందుకు వెతుకుతున్నారు, నేను అనే వ్యక్తి ఉన్నాడా? అనేది తెరపై చూడాల్సిందే. 
Read More

ఉపేంద్ర 2 కాస్ట్ & క్రూ

ఉపేంద్ర 2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఉపేంద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గురుకిరణ్
నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉపేంద్ర 2 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథలోని పాయింట్ ఉపేంద్ర పర్ ఫెక్టుగా ప్రజెంట్ చేయలేక పోయాడు. స్క్రీప్లేలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు. క్లైమాక్స్ లో 4 పాత్రలను ఒక్కసారిగా చూపించి, దేనికీ క్లారిటీ, అసలు నిజమైన పాత్ర ఏది అనేది చెప్పకుండా ముగించేసాడు. సినిమా అసలే కన్ ఫ్యూజన్‌గా సాగుతుంది... దానికితోడు స్లో నేరేషన్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో ఎంటర్టెన్మెంట్ అసలే లేదు.

ఉపేంద్ర 2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఉపేంద్ర 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+