X
వరుణ్ డాక్టర్
Action | Comedy | Thriller | 09 Oct 2021 | U/A | 148 Mins
Telugu

వరుణ్ డాక్టర్ స్టోరీ

వరుణ్ డాక్టర్ సినిమా యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివకార్తికేయన్, ప్రియాంక అరుళ్ మోహన్, విజయ్, అర్చన, అవంతిక మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నెల్సన్ దిలీప్ కుమార్ వహించారు. నిర్మాతలు శివకార్తికేయన్, కోటపాడి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. 

కథ 
ఆర్మీలో డాక్టర్‌గా పనిచేస్తున్న వరుణ్‌ (శివ కార్తీకేయన్) పద్మినీ (ప్రియాంక అరుళ్ మోహన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఎమోషన్స్ లేవనే కారణంతో వరుణ్‌ను పద్మినీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పద్మిని సోదరుడి కూతురు చిన్నును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. దాంతో పద్మినీ కుటుంబ సభ్యులు టెన్షన్‌లో పడిపోతారు. పద్మిని తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే వరుణ్ రియాక్షన్ ఏమిటి? పద్మిని అన్న కూతురును ఎవరు కిడ్నాప్ చేశారు? చిన్నును ఎవరు కిడ్నాప్ చేశారు? ఆర్మీ నేపథ్యం ఉన్న వరుణ్ కిడ్నాపర్ల ఆచూకిని ఎలా తెలుసుకొన్నాడు? పద్మిని ఫ్యామిలికి వరుణ్ ఎలాంటి సపోర్ట్‌ను అందించారు. పద్మిని కుటుంబం కోసం వరుణ్ ఎలాంటి రిస్క్ తీసుకొన్నారు? ఇందులో యోగి బాబు, ఇతర నటీనటులు పాత్రలు ఏమిటి? వారు కథకు ఎలా బలంగా మారారు అనే ప్రశ్నలకు సమాధానమే డాక్టర్ సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+