X
తెలుగు » సినిమాలు » వరుణ్ డాక్టర్
వరుణ్ డాక్టర్

వరుణ్ డాక్టర్

Action | Comedy | Thriller | 09 Oct 2021 | U/A | 148 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వరుణ్ డాక్టర్ స్టోరీ

వరుణ్ డాక్టర్ సినిమా యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివకార్తికేయన్, ప్రియాంక అరుళ్ మోహన్, విజయ్, అర్చన, అవంతిక మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నెల్సన్ దిలీప్ కుమార్ వహించారు. నిర్మాతలు శివకార్తికేయన్, కోటపాడి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు.  కథ  ఆర్మీలో డాక్టర్‌గా పనిచేస్తున్న వరుణ్‌ (శివ కార్తీకేయన్) పద్మినీ (ప్రియాంక అరుళ్ మోహన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఎమోషన్స్ లేవనే కారణంతో వరుణ్‌ను పద్మినీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పద్మిని సోదరుడి కూతురు చిన్నును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. దాంతో పద్మినీ కుటుంబ సభ్యులు టెన్షన్‌లో పడిపోతారు. పద్మిని తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే వరుణ్ రియాక్షన్ ఏమిటి? పద్మిని అన్న కూతురును ఎవరు కిడ్నాప్ చేశారు? చిన్నును ఎవరు కిడ్నాప్ చేశారు? ఆర్మీ నేపథ్యం ఉన్న వరుణ్ కిడ్నాపర్ల ఆచూకిని ఎలా తెలుసుకొన్నాడు? పద్మిని ఫ్యామిలికి వరుణ్ ఎలాంటి సపోర్ట్‌ను అందించారు. పద్మిని కుటుంబం కోసం వరుణ్ ఎలాంటి రిస్క్ తీసుకొన్నారు? ఇందులో యోగి బాబు, ఇతర నటీనటులు పాత్రలు ఏమిటి? వారు కథకు ఎలా బలంగా మారారు అనే ప్రశ్నలకు సమాధానమే డాక్టర్ సినిమా కథ.
Read More

వరుణ్ డాక్టర్ కాస్ట్ & క్రూ

వరుణ్ డాక్టర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం నెల్సన్ దిలిప్ కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత శివాకార్తికేయన్, కోటపాడి జె రాజేష్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వరుణ్ డాక్టర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
డాక్టర్ సినిమాకు కర్త, కర్మ, క్రియ నెల్సన్ దిలీప్ కుమార్. పక్కాగా స్క్రీన్ ప్లేతో పలు సన్నివేశాల్లో మ్యాజిక్ క్రియేట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. సీరియస్‌గా సాగే కథను వినోదంగా చెప్పవచ్చని తన ప్రతిభను చాటుకొన్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా శివకార్తికేయన్ మంచి చిత్రాన్ని అందించారు. ఇటీవల కాలంలో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌తోపాటు ఫన్‌తో కూడిన చక్కటి చిత్రం ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మంచి అనుభూతిని ఈ సినిమా అందిస్తుంది. ఈ వీకెండ్ డాక్టర్ మూవీ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

వరుణ్ డాక్టర్ ట్రైలర్

Video Thumbnail

వరుణ్ డాక్టర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వరుణ్ డాక్టర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+