X
వీర సింహా రెడ్డి
Action | 12 Jan 2023 | U/A |
Telugu

డైలాగ్

  • సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమో.. పెత్తనం కోసమే కాదు. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు. సీమ మీద ఎఫెక్షన్.
  • వీరసింహా రెడ్డి.. పుట్టింది పుల్లిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్
  • సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో? కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు
  • పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ
  • పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వేళ్ళు అక్కడ నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది.. జై బాలయ్య
  • అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా నాకొడక
  • అన్నం మీద గౌరవం లేని వాడు ఆకలికి పనికిరాడు.. అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికి రాడు
  • కోసేవాడికి కోడి మీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా
  • సెంట్రల్ అయినా.. స్టేట్ అయినా.. రాజకీయాల మీద బతికే మనిషిని కాదు.. రాజకీయాల్ని మార్చే మనిషిని
  • సమాధానం చెప్పలేని వాడికి ప్రశ్నించే హక్కు లేదు
  • నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు. మారిపోవాలి.. పారిపోవాలి.. లేదంటే సచ్చిపోవాలి
  • నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా
  • నేనెవరో చెప్పే అలవాటు నాకు లేదు. జీవోను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తా. నీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌
  • ఏది అభివృద్ధి హోం మినిస్టర్‌.. ప్రగ‌తి సాధించ‌డం అభివృద్ధి.. ప్రజ‌ల్ని వేధించ‌డం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమెయ్యడం కాదు. ప‌ని చెయ్యడం అభివృద్ధి.. ప‌నులు ఆప‌డం కాదు. నిర్మించ‌డం అభివృద్ధి.. కూల్చడం కాదు. ప‌రిశ్రమ‌లు �
  • సింహం మనిషైతే మీ నాన్న.. మంది గుండెల్లో ధైర్యం మీ నాన్న.. ఆ పేరు వింటే వేట కొడవళ్ల వెన్నెముకలు వణుకుతాయి. భూమ్మీద బతకడానికి అందరూ పుడతారు. కానీ, భూమిని బతికించడానికి పుట్టిన సింహాం మీ నాన్న
  • దేశానికి రాష్ట్రప‌తినిచ్చింది రాయ‌ల‌సీమ‌. అవిభ‌క్త ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రుల్ని ఇచ్చింది రాయ‌ల‌సీమ‌. తెలుగు జాతి ఆత్మగౌర‌వం కోసం పిడికిలెత్తిన మ‌హ‌నీయుడ్ని గుండెల్లో పెట్టుకుంది రాయ‌ల‌సీమ‌. ఇది రాయ‌ల్‌ సీ�
  • సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్‌ కాదు. సీమ మీద ఎఫెక్షన్‌. వీర సింహారెడ్డి పుట్టింది పులిచర్ల. చదివింది అనంతపురం. రూలింగ్‌ �
  • పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్‌ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+