X
తెలుగు » సినిమాలు » వేయి శుభములు కలుగు నీకు
వేయి శుభములు కలుగు నీకు

వేయి శుభములు కలుగు నీకు

Action | Comedy | 07 Jan 2022 | U/A | 140 Mins
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

వేయి శుభములు కలుగు నీకు స్టోరీ

వేయి శుభములు కలుగు నీకు సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ రాజా, తమన్నా వ్యాస్, శివాజీ రాజా, సత్యం రాజేష్, టి వెంకట్ నారాయణ, జ్ఞాన ప్రియా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్స్ రాథోడ్ వహించారు. నిర్మాత తమ్ము నరసింహ పటేల్ నిర్మించారు. సంగీతం గ్యాని అందించారు.  కథ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో పాపులర్ హారర్‌ షోకు చైతు (విజయ్ రాజా) ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. విలాసవంతమైన భవనంలో నివసించాలని కలలు కన్న తన తండ్రి (శివాజీ రాజా) చిరకాల స్వప్నంను నెరవేర్చాలని చాలా కష్టపడుతాడు. చివరకు స్వయంకృషితో ఎదిగిన చైతు ఓ మంచి భవనాన్ని కొనుగోలు చేసి అందులో నివసిస్తూ ఉంటాడు. అయితే ఆ భవంతి నుంచి చైతూని ఖాళీ చేయించడానికి ఓ దెయ్యం ( జ్ఞాన ప్రియ) ప్రయత్నిస్తుంది. అయితే ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి ఇంటిని కొన్న చైతు ఆ భవనాన్ని వదులుకొన్నాడా? దెయ్యానికి, ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ ఇంటిలోనే దెయ్యం ఎందుకుంది? చైతూని దెయ్యం ఎందుకు ఖాళీ చేయాలనుకొంటుంది? ఆ దెయ్యంగా మారిన ఆ యువతి కథ ఏమిటి? చైతూ ఆ భవనం వదిలిపెట్టాడా? లేక దానికి విరుగుడు ఏదైనా కనిపెట్టాడా? ఇలాంటి సమస్యల్లో తన ప్రియురాలు దివ్య (తమన్నా వ్యాస్)తో రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? దివ్యతో ప్రేమ.. పెళ్లిపీటల వరకు వచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానమే వేయి శుభములు కలుగు నీకు సినిమా కథ. 
Read More

వేయి శుభములు కలుగు నీకు కాస్ట్ & క్రూ

వేయి శుభములు కలుగు నీకు సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్స్ రాథోడ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గ్యాని
నిర్మాత తమ్ము నరసింహ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వేయి శుభములు కలుగు నీకు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వేయి శుభములు కలుగు నీకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+