X
తెలుగు » సినిమాలు » విక్రమ్‌ కోబ్రా
విక్రమ్‌ కోబ్రా

విక్రమ్‌ కోబ్రా

Action | Thriller | 31 Aug 2022 | U/A | 175 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

విక్రమ్‌ కోబ్రా స్టోరీ

విక్రమ్‌ కోబ్రా మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇందులో చియాన్‌ విక్రమ్‌, శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, డైరెక్టర్ కెఎస్‌ రవికుమార్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి అజయ్‌ జ్ఞానముత్తు ఆర్ దర్శకత్వం వహించారు. నిర్మాత లలిత్ కుమార్ నిర్మించారు. ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు  కథ మది (విక్రమ్) మ్యాథమెటిక్స్‌లో జీనియస్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పక్కా ప్లాన్ ప్రకారం హత్యలు చేస్తూ ఇంటర్‌పోల్, సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు సవాల్ విసురుతాడు. భావన మీనన్ (శ్రీనిధి శెట్టి) అనే టీచర్‌తో ప్రేమలో మది ఉంటాడు. ఈ క్రమంలో రాజీవ్ రిషి (మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ) మదిని చంపేందుకు వెంటాడుతుంటాడు. మరోవైపు అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) అనే ఇంటర్ పోల్ అధికారి మదిని పట్టుకోనేందుకు ఇండియాలో ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను మది ఎందుకు హత్య చేస్తున్నాడు. స్కాట్లాండ్ యువరాణిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? మదిని రాజీవ్ రిషి ఎందుకు చంపాలనుకొన్నాడు? రిషి ఏజెంట్‌గా పనిచేసే పోలీస్ ఆఫీసర్ (జాన్ విజయ్) మదిని ఎలా టార్గెట్ చేశాడు. మదితో జెడీ (మీనాక్షి)కి ఉన్న సంబంధం ఏమిటి? మది జీవితంలో జెన్నిఫర్ (మృణాళిని రవి) పాత్ర ఏమిటి? ఎందుకోసమైతే మది విధ్వంసం సృష్టిస్తున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకొన్నాడా? భావనతో మది పెళ్లి జరిగిందా? రిషి, మది మధ్య పోరాటానికి ఎలాంటి ముగింపు లభించింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లాం తన లక్ష్యాన్ని చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కోబ్రా సినిమా.
Read More

విక్రమ్‌ కోబ్రా కాస్ట్ & క్రూ

విక్రమ్‌ కోబ్రా సిబ్బంది సమాచారం

దర్శకత్వం అజయ్ గనన్ముత్తు ఆర్
స్టోరీ అజయ్ గనన్ముత్తు ఆర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎ ఆర్ రెహమాన్
నిర్మాత లలిత్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విక్రమ్‌ కోబ్రా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, ఎమోషన్స్, యాక్షన్, హై టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్న చిత్రం కోబ్రా. విక్రమ్ నట విశ్వరూపం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. రోషన్ మ్యాథ్యూ, జాన్ విజయ్, శ్రీనిధి శెట్టి, ఇతర నటీనటుల యాక్టింగ్ ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే.. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే, కన్‌ఫ్యూజన్ డ్రామా సాధారణ ప్రేక్షకులకు కొంచెం అర్ధం కాని విధంగా ఉంటాయి. కాకపోతే సన్నివేశాల పరంగా ఉన్నత విలువలు ప్రేక్షకులను సంతృప్తి పరిచేలా ఉంటాయి. విక్రమ్ పెర్ఫార్మెన్స్, అజయ్ జ్ఞాన‌ముత్తు టాలెంట్, మేకింగ్ కోసం వన్ టైమ్ వాచ్. కోబ్రా థియేట్రికల్ మంచి కంటెంట్, థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి అనుభూతిని అందిస్తుంది.

విక్రమ్‌ కోబ్రా ట్రైలర్

Video Thumbnail

విక్రమ్‌ కోబ్రా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

విక్రమ్‌ కోబ్రా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+