X
విశ్వరూపం 2
Action | 10 Aug 2018 |
Telugu

విశ్వరూపం 2 స్టోరీ

విశ్వరూపం 2 సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, పూజ కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, రాహుల్ బోస్, శేఖర్ కపూర్, జైదీప్ అహ్లవత్, వహేద రెహ్మన్, అనంత్ మహాదేవన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కమల్ హాసన్ వహించారు మరియు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ స్వరాలు అందించారు.

కథ

న్యూయార్క్ నగరంపై భయకంకరమైన ఉగ్రదాడిని చేయడంలో విఫలమైన ఓమర్ ఖురేషి (రాహుల్ బోస్), సలీం (జైదీప్ అహ్లావత్) మరో దారుణమైన ఎటాక్‌కు ప్లాన్ చేస్తారు. ఓమర్ ఉగ్రదాడిని చిత్తు చేసేందుకు భారత జవాను, గూఢచారి మేజర్ విసామ్ ఆహ్మద్ కశ్మీరి (కమల్ హాసన్), న్యూక్లియర్ ఆంకాలజిస్టు, భార్య నిరుపమ (పూజా కుమార్), సహచర ఉద్యోగి అస్మిత సుబ్రమణ్యం (అండ్రియా జెర్మియా), కల్నల్ జగన్నాథ్ (శేఖర్ కపూర్) ఓ మిషన్‌కు సిద్దమవుతారు. ఈ మిషన్‌లో అస్మిత ప్రాణ త్యాగం చేస్తుంది. ఓమర్, సలీం ఉగ్రదాడి వ్యూహరచనను విసామ్ ఎలా చిత్తు చేశారు? ఈ మిషన్‌లో విసామ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? దేశం కోసం ఏ పరిస్థితుల్లో అస్మిత ప్రాణ త్యాగం చేసింది? ఓమర్ ఖురేషి భార్య, పిల్లల కోసం విసామ్ ఏం చేశాడు? చివరకు ఓమర్‌, సలీంను ఎలా మట్టుపెట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వరూపం2 కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+