X
ఉన్నది ఒకటే జిందగీ
Action | Romance | 27 Oct 2017 |
Telugu

ఉన్నది ఒకటే జిందగీ స్టోరీ

ఉన్నది ఒకటే జిందగీ సినిమా సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, లావణ్య త్రిపాటి, అనుపమ పరమేశ్వరన్, శ్రీ విష్ణు, ప్రయదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ తిరుమల వహించారు మరియు నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. 

కథ

అభిరామ్ (రామ్) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తల్లి లేదనే బాధతో అనుక్షణం బాధపడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అభిరామ్‌కు స్కూల్ మేట్ వాసు (శ్రీవిష్ణు) అండగా నిలుస్తాడు. అమ్మలేని బాధను మరిపిస్తాడు వాసు. అలా వారి విడదీయలేని స్నేహం ఏర్పడుతుంది. కాలేజీ‌ లైఫ్‌లో అభిరామ్ ర్యాక్ బ్యాండ్ ఏర్పాటు చేసుకొని, వాసు ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ప్రాణస్నేహితుల జీవితాల్లోకి మహా (అనుపమ పరమేశ్వరన్) ఓ డాక్టర్ ప్రవేశిస్తుంది. మహా కారణంగా అభిరామ్, వాసు విడిపోవాల్సి వస్తుంది. ఒకరికి మరొకరు అంటే ప్రాణం అనుకొనే స్నేహితులు మహా కారణంగా విడిపోతారు. వారి మధ్య విభేదాలకు మహా ఎలా కారణమైంది. మహా క్యారెక్టర్ ఏమైపోయింది. విడిపోయిన తర్వాత మళ్లీ అభిరామ్, వాసు కలుసుకొన్నారా? ఈ కథలో లావణ్య త్రిపాఠి పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉన్నది ఒకటే జిందగీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+