X
తెలుగు » సినిమాలు » ఉన్నది ఒకటే జిందగీ
ఉన్నది ఒకటే జిందగీ

ఉన్నది ఒకటే జిందగీ

Action | Romance | 27 Oct 2017 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఉన్నది ఒకటే జిందగీ స్టోరీ

ఉన్నది ఒకటే జిందగీ సినిమా సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, లావణ్య త్రిపాటి, అనుపమ పరమేశ్వరన్, శ్రీ విష్ణు, ప్రయదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ తిరుమల వహించారు మరియు నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.  కథ అభిరామ్ (రామ్) చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు. తల్లి లేదనే బాధతో అనుక్షణం బాధపడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో అభిరామ్‌కు స్కూల్ మేట్ వాసు (శ్రీవిష్ణు) అండగా నిలుస్తాడు. అమ్మలేని బాధను మరిపిస్తాడు వాసు. అలా వారి విడదీయలేని స్నేహం ఏర్పడుతుంది. కాలేజీ‌ లైఫ్‌లో అభిరామ్ ర్యాక్ బ్యాండ్ ఏర్పాటు చేసుకొని, వాసు ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ప్రాణస్నేహితుల జీవితాల్లోకి మహా (అనుపమ పరమేశ్వరన్) ఓ డాక్టర్ ప్రవేశిస్తుంది. మహా కారణంగా అభిరామ్, వాసు విడిపోవాల్సి వస్తుంది. ఒకరికి మరొకరు అంటే ప్రాణం అనుకొనే స్నేహితులు మహా కారణంగా విడిపోతారు. వారి మధ్య విభేదాలకు మహా ఎలా కారణమైంది. మహా క్యారెక్టర్ ఏమైపోయింది. విడిపోయిన తర్వాత మళ్లీ అభిరామ్, వాసు కలుసుకొన్నారా? ఈ కథలో లావణ్య త్రిపాఠి పాత్ర ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఉన్నది ఒకటే జిందగీ.
Read More

ఉన్నది ఒకటే జిందగీ కాస్ట్ & క్రూ

ఉన్నది ఒకటే జిందగీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిశోర్ తిరుమల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత స్రవంతి రవికిషోర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉన్నది ఒకటే జిందగీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రేమ కథల్లో పెద్దగా చెప్పుకోవడానికి కొత్త అంశాలు ఏమీ ఉండవు. పాత సీసాలో కొత్త సారా పోసినట్టు ఉంటాయి. కాకపోతే కథ, కథనమే కీలక అంశాలు. అలాంటి అంశాలను సినిమా ఆరంభం నుంచి చివరి వరకు నడిపించే తీరుపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కేవలం రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్, ప్రియదర్శి పాత్రలను బలంగా మలుచుకొని ఉన్నది ఒకటే జిందగీ చిత్రాన్ని ఫీల్‌గుడ్ చిత్రంగా మలచడంలో దర్శకుడు కిషోర్ తిరుమల నూరు పాళ్లు సక్సెస్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా కుటుంబంతో సహా సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారి ఉన్నది ఒక్కటే జిందగీ ఓ వెకేషన్ స్పాట్ అని చెప్పవచ్చు.

ఉన్నది ఒకటే జిందగీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఉన్నది ఒకటే జిందగీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+