Y సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్, టి ఎన్ ఆర్, రఘు బాబు, జెమినీ సురేష్, మహేష్ కత్తి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలు అడుసుమిల్లి వహించారు. ఏరుకొండ రఘు రామ్, శ్రీనివాస్ వేగి, మురళి మాతురు కలిసి నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం వికాస్ బాడిస అందించారు.