ట్రెండింగ్: దర్శకుడితో అనసూయ రొమాన్స్, రోహిత్ కంటే ఆయన పెద్దది..సోఫియా!
సినిమా పరిశ్రమలో గతవారం పలు హీరో, హీరోయిన్ల వార్తలు సంచలనం రేపాయి. అందులో పూనమ్ పాండే న్యూడ్ వీడియో అంశం, అలాగే రోహిత్ శర్మతో సోఫియా రిలేషన్ వివాదం ప్రముఖంగా కనిపించాయి. అంతేకాకుండా యూరీ మూవీ, F2 చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. అంతేకాకుండా తమ చిత్రంపై వస్తున్న పుకార్లను చిరంజీవి, కొరటాల శివ ఖండించారు. ఇవియే కాకుండా హైపర్ ఆదిపై దాడియత్నం లాంటి సంఘటనలు వైరల్ అయ్యాయి. అలాంటి సంచలన వార్తలు మీకోసం..

అనసూయతో తరుణ్ భాస్కర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ భలే ఇరికించాడుగా

పవన్ కళ్యాణ్ లక్షణాలు వచ్చింది నీకే.. అంత ఈజీగా ఒప్పుకోను.. సుకుమార్!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి చిత్ర ప్రారంభోత్సవం నేడు ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా వచ్చేసి చిత్రాన్ని ప్రారంభించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, నాగబాబు, సాయిధరమ్ తేజ్ ఈ వేడుకకు హాజరయ్యారు. సుకుమార్ రైట్స్, మైత్రి మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబుని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ వేడుకలో సుకుమార్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

చిరంజీవి, కొరటాల మూవీపై భయకంరమైన రూమర్.. ఖండించిన మెగా ఫ్యామిలీ
సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నది. అయితే ఈ సినిమా ఆగిపోయినట్టు మీడియాలో వార్తలు రావడంపై చిత్ర యూనిట్లు సంయుక్తంగా స్పందించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హైపర్ ఆదిపై దాడి.. వాటికి బెదిరిపోను.. పవన్‌కే నా మద్దతు.. ఎటాక్ ఎవరు చేశారంటే!

RRR ఇండియాలోనే తొలిసారి... హైటెక్నాలజీతో.. రాజమౌళి మళ్లీ మొదలుపెట్టారు.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
RRR చిత్రం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య రూ.350 కోట్లతో రూపొందిస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా, RRR సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నా ఆస్తులు తాకట్టు పెట్టుకుంటున్నా.. ఈ ప్రభుత్వం వల్లే, మోహన్ బాబు సంచలనం వ్యాఖ్యలు!

కథానాయకుడు దెబ్బతో బాలయ్య సంచలన నిర్ణయం.. నష్టాల షాక్ నుంచి తేరుకుని!

ఆ రెండు ఫట్.. మూడు క్రేజీ హిట్.. బాలయ్య, చెర్రీ, రజనీ, వెంకీ, అజిత్ బాక్సాఫీస్ రిపోర్టు!
ఏడాది ఆరంభంలోనే రజనీకాంత్, అజిత్ కుమార్, బాలకృష్ణ, రాంచరణ్, వెంకటేష్ లాంటి హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. వీరు నటించిన పేటా, విశ్వాసం, ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయాయి. అవేమిటంటే..

ఎన్టీఆర్ 'అరవింద సమేత'కు షాక్.. టిఆర్పి రేటింగ్ ఎంతో తెలుసా!

ఆ పరిస్థితి చూసి బాధపడ్డాను.. దేవుడా సక్సెస్ ఇవ్వుమని కోరుకొన్నా.. మిస్టర్ మజ్ను వేడుకలో ఎన్టీఆర్
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్బంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రోహిత్ కంటే విరాట్‌ది పెద్దది.. న్యూడ్ ఫోటోషూట్.. పిచ్ బయట కోహ్లీ మంచి ప్లేయర్: సోఫియా మరో బాంబు

సీనియర్ నటి భానుప్రియ నిజస్వరూపం బట్టబయలు.. 14ఏళ్ల బాలికతో, కేసు నమోదు!
సీనియర్ హీరోయిన్ భానుప్రియ సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో భానుప్రియ వందలాది చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. హోమ్లీ హీరోయిన్ పాత్రలలో ఆమె ఎక్కువగా నటించాడు. తాజాగా భానుప్రియ నిజస్వరూపాన్ని తెలియజేసే ఘటన ఆంధ్రప్రదేశ్ సామర్ల కోట వేదికగా బయట పడింది. ప్రభావతి అనే పేద మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదు చేసింది. కేసుకు సంబందించిన వివరాలు సంచలనం రేపే విధంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

టీవీ యాంకర్‌తో డైరెక్టర్ రొమాన్స్.. విజయ్ దేవరకొండ సెట్ చేశాడా!

రోహిత్‌శర్మతో ఆ రిలేషన్ ఉంది.. ముద్దులో ముంచెత్తాడు.. అతడో మోసగాడు.. అందుకే బ్రేకప్..
క్రికెటర్ రోహిత్ శర్మపై బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ బాంబు పేల్చింది. ప్రస్తుతం క్రైస్తవ సన్యాసినిగా మారిన ఆమె ఓ పుస్తకాన్ని రాయబోతున్నది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో రోహిత్ శర్మతో డేటింగ్, అఫైర్ విషయాలను పూసగుచ్చినట్టు చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి



Click it and Unblock the Notifications











