For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: సమంతకు చైతు విడాకులు ఎందుకిస్తున్నాడంటే? ప్రియుడితో కియారా పెళ్లి.. భర్తతో శ్రీయ చిలిపి సరసాలు

  |

  కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రావడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. వారం రోజులుగా మీడియాలో వైరల్‌గా అవుతున్న కథనాలు మీకోసం...

   నాగార్జున ఇంటిలో గ్రాండ్ పార్టీ.. సమంతను దూరం పెట్టిన చైతూ.. లేటేస్ట్ ఫోటో వైరల్

  నాగార్జున ఇంటిలో గ్రాండ్ పార్టీ.. సమంతను దూరం పెట్టిన చైతూ.. లేటేస్ట్ ఫోటో వైరల్

  టాలీవుడ్‌లో స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య అక్కినేని దంపతులు విడిపోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే మీడియాలో వైరల్‌గా మారుతున్న వార్తలను పట్టించుకోకుండా అక్కినేని ఫ్యామిలీ తమ పంథాలో పార్టీలు, సెలబ్రేషన్స్‌లో బిజీగా కనిపిస్తున్నారు. భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తల మధ్య ఆమె అక్కినేని ఫ్యామిలీకి దూరమవుతున్నారనే వార్తకు బలం చేకూరేలా ఓ ఫోటో మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటో వెనక కథ ఏమిటంటే..

  శేఖర్ కమ్ముల రూ.70కోట్ల బంగ్లా కథ.. అక్కడికి రెగ్యులర్ గా వెళుతుంటాను.. కానీ..

  శేఖర్ కమ్ముల రూ.70కోట్ల బంగ్లా కథ.. అక్కడికి రెగ్యులర్ గా వెళుతుంటాను.. కానీ..

  కమ్ముల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ లవ్ స్టోరీ పైనే ఉంది. అయితే ఆ సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శేఖర్ కమ్ముల ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయంపై క్లారిటీ ఇచ్చారు. రెగ్యులర్ గా శేఖర్ కమ్ముల ఒక బంగ్లా కు వెళుతూ ఉంటారని టాక్ వచ్చింది. దాని ఖరీదుపై కూడా ఎన్నో ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఆ రూమర్స్ పై ఫైనల్ గా కమ్ముల ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

   Bigg Boss Telugu 5 విజేత ఎవరో చెప్పేసిన గూగుల్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్

  Bigg Boss Telugu 5 విజేత ఎవరో చెప్పేసిన గూగుల్.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్

  బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ బుల్లితెర మీద మ్యాజిక్ చేస్తున్నది. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన కార్యక్రమంగా మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్నది. అయితే 19 మంది సభ్యులతో బిగ్‌బాస్ ఇల్లు అత్యంత సందడిగా కనిపిస్తున్నది. అయితే 100 రోజులకు పైగా కొనసాగే ఈ కార్యక్రమంలో విజేత ఎవరు నిలుస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ విజేత ఎవరో అనే విషయం గూగుల్ రివీల్ చేయడం అత్యంత ఆసక్తిగా మారింది. గూగుల్ చెప్పిన బిగ్‌బాస్ తెలుగు 5 విజేత ఎవరంటే..

  Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu
  NTR' EMK show: తప్పులను ఎత్తి చూపిన రాజమౌళి.. ఎన్టీఆర్ ఎలా చిరాకుపడ్డారంటే!

  NTR' EMK show: తప్పులను ఎత్తి చూపిన రాజమౌళి.. ఎన్టీఆర్ ఎలా చిరాకుపడ్డారంటే!

  బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నారు. అత్యంత క్రేజీగా, మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొన్న ఈ షోకు తెలుగు సినిమా రంగంలో అపజయం ఎరుగని దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను చిలిపిగా అల్లరి పెడుతూ.. ఆటపట్టిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి కనిపించారు. అయితే ఈ షోలో ఎన్టీఆర్‌ను రకరకాలుగా విసిగించడమే కాకుండా కొన్ని తప్పులను రాజమౌళి ఎత్తి చూపారు. ఈ షోలో కొరటాల, రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య జరిగిన విశేషాలు, మాటా మంతి తెలుసుకొందాం..

  బికినీలో ఇలియానా హాట్ ట్రీట్: మునుపెన్నడూ లేనంత ఘాటుగా కనిపించి షాక్

  బికినీలో ఇలియానా హాట్ ట్రీట్: మునుపెన్నడూ లేనంత ఘాటుగా కనిపించి షాక్

  గోవా బ్యూటీ ఇలియానా తనదైన నాజూకు నడుముతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకున్నా ఈ భామ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోస్తూ ఉంది. తాజాగా ఇలియానా తన హాట్ బికినీ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

   నాకు అక్కడ సర్జరీ కామెంట్.. నా పరువు తీసిందంటూ ప్రియపై భగ్గుమన్న హమీదా ఖాతూన్

  నాకు అక్కడ సర్జరీ కామెంట్.. నా పరువు తీసిందంటూ ప్రియపై భగ్గుమన్న హమీదా ఖాతూన్

  బిగ్‌బాస్ ఇంటిలో మంగళవారం కూడా నామినేషన్ల గొడవ జరిగింది. ప్రియను టార్గెట్ చేస్తూ కొందరు కంటెస్టెంట్లు కామెంట్లు చేశారు. నటరాజ్ మాస్టర్, జస్వంత్ మధ్య ఘాటుగా గొడవ జరిగింది. అలాగే విశ్వ, నటరాజ్ మాస్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ప్రియ, ప్రియాంకను హమీదా నామినేట్ చేస్తూ ఫైర్ అయింది. ప్రియ చేసిన కామెంట్లను తప్పు పట్టింది. నామినేషన్ల సందర్భంగా ప్రియపై హమీదా చేసిన ఆరోపణలు ఏమిటంటే..

  Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

  Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

  ఐదేళ్ల క్రితమే తెలుగులో పలు ఎన్నో అనుమానాల మధ్య వచ్చిన బిగ్‌బాస్ షో.. ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందనను అందుకుంది. ఫలితంగా నాలుగు సీజన్లను రికార్డు స్థాయి రేటింగ్‌తో సక్సెస్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదోది కూడా ఇటీవలే మొదలైంది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో దారుణ సంఘటన జరిగింది. ప్రియాంక సింగ్ దాన్ని రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో శ్రీయ సరసాలు: ఏకంగా పైకి లేపేసి మరీ.. దారుణమైన ఫోజుతో అందాల విందు

  పబ్లిక్ ప్లేస్‌లో భర్తతో శ్రీయ సరసాలు: ఏకంగా పైకి లేపేసి మరీ.. దారుణమైన ఫోజుతో అందాల విందు

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే ఆండ్రూ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది శ్రీయ. అప్పటి నుంచి సినిమాలను తగ్గించడంతో పాటు అతడితో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భర్తతో కలిసి శ్రీయ పబ్లిక్‌లోనే రెచ్చిపోయింది. దారుణమైన ఫోజుతో అందాల విందు చేసింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  చిరంజీవి సినిమాను అందుకే రిజెక్ట్ చేశా.. లవ్ స్టోరి ఒక ఎమోషనల్ సినిమా.. సాయిపల్లవి (ఇంటర్వ్యూ)

  చిరంజీవి సినిమాను అందుకే రిజెక్ట్ చేశా.. లవ్ స్టోరి ఒక ఎమోషనల్ సినిమా.. సాయిపల్లవి (ఇంటర్వ్యూ)

  లవ్ స్టోరి స్క్రిప్టు శేఖర్ కమ్ముల నాకు పంపారు. అది చదివిన తర్వాత వెంటనే ఈ సినిమా చేయాలనే ఫీలింగ్ కలిగింది. ఆయన ఫోన్ చేసి కథ నచ్చిందా అని అడిగి వెంటనే ఒప్పేసుకొన్నాను. లవ్ స్టోరి సినిమాలో నేను భాగమయ్యాను. లవ్ స్టోరి ఆడ, మగ మధ్య తారతమ్యాల గురించి చర్చించే చిత్రం. లవ్ స్టోరిలో జెండర్ ఇష్యూస్ అనేది ఒక పాయింట్ మాత్రమే. సెట్‌లో ఆడ, మగ అనే తేడా కనిపించదు. స్క్రిప్టు డిమాండ్ మేరకు నాగచైతన్య, ఈశ్వరీరావు, నేను అంతా కలిసి చేశాం. ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు మధ్య డిఫరెన్సెస్, వివక్ష కనిపించవు అని సాయిపల్లవి అన్నారు. ఇంకా పలు విషయాలు వెల్లడిస్తూ..

  చైతుతో సమంత విడాకులు.. అసలు కారణం ఇదే.. డైవోర్స్ కోసం అక్కినేని ఫ్యామిలీ ఎన్ని కోట్లు చెల్లిస్తున్నారంటే?

  చైతుతో సమంత విడాకులు.. అసలు కారణం ఇదే.. డైవోర్స్ కోసం అక్కినేని ఫ్యామిలీ ఎన్ని కోట్లు చెల్లిస్తున్నారంటే?

  సినిమా పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల అంశం గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. మీడియాలో వారిద్దరి మ్యారేజ్ బ్రేకప్ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తమ బ్రేకప్ గురించి సమంత పరోక్షంగా హింట్స్ ఇస్తున్నప్పటికీ.. అక్కినేని ఫ్యామిలీ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నది. అయితే నాగచైతన్యతో సమంత విడాకులు విషయం వాస్తవమేనని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. అయితే సమంత విడాకుల వెనుక కారణాలు, నాగచైతన్య ఇచ్చే భరణం అంశాలు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  ఖరీదైన కారును కొన్న అరియాానా గ్లోరి.. దాని ధర ఎంతంటే?

  ఖరీదైన కారును కొన్న అరియాానా గ్లోరి.. దాని ధర ఎంతంటే?

  మొదట ఒక యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అరియానా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. జీవితంలో తనకు తాను సొంత కాళ్లపై నిలబడాలని ఆ ప్రయత్నాలు చేసింది.
  ఇక ఫైనల్ గా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి మెల్లగా తన కలలను నెరవేర్చుకుంటోంది రీసెంట్ గా అరియానా గ్లోరీ మొత్తానికి ఒక మంచి కార్లు కొనుగోలు చేసింది. రీసెంట్ గా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఆ కారు ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..

   ప్రియుడితో కియారా అద్వానీ పెళ్లి.. మొత్తానికి మౌనం వీడిన యువ హీరో.. ఏమన్నాడంటే?

  ప్రియుడితో కియారా అద్వానీ పెళ్లి.. మొత్తానికి మౌనం వీడిన యువ హీరో.. ఏమన్నాడంటే?

  సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య లవ్ ఎఫర్స్ గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. గ్లామర్ బ్యూటీ కియరా అద్వానీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని టాక్ వచ్చింది. కియారా అద్వాని ఇటీవల కాలంలో సౌత్ లో కూడా బిజీ అవుతుండడంతో ఆమెకు సంబంధించిన రూమర్స్ టాలీవుడ్ లో కూడా వైరల్ గా మారుతున్నాయి.

  కియారా అద్వాని సంబంధించిన రూమర్స్

  English summary
  Trending filmi news: Bigg Boss Telugu 5, EMK Show, Samantha, Love Story in top news. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 5, Samantha, Love Story, EMK Show in top news
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X