ట్రెండింగ్: పాడు కాకుండా చిరు కాపాడారు, సహజీనవం చేయొచ్చు, ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి!
నేను పాడైపోకుండా చేసింది చిరంజీవిగారే, చొక్కాలు చిరిగిపోయాంటూ త్రివిక్రమ్ అల్టిమేట్ స్పీచ్.. లెస్బియన్ సెక్స్ సీన్లు లీక్: హాట్ సీన్లలో రెచ్చిపోయిన లక్స్ పాప, వీడియో వైరల్!.. సహజీనవం చేయొచ్చు, నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తాడు.... చివరకు సుధీర్‌కే రష్మి దక్కేనా?.. డబ్బులిస్తే రాత్రికి వస్తారా? బీరు, విస్కీ.... యాంకర్ రష్మి నుంచి ఊహించని సమాధానం!.. ఆయనతో చేస్తే ఆ కిక్కే వేరు, బాబాయ్ అన్నీ వదిలేరు, బాధగా ఉందన్న రామ్ చరణ్... మా మధ్య ఆ బంధం..ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి? అంతా మోసం చేసేవాళ్లే అన్న నందిత శ్వేత... ఇలా ఈ వారం పలు అంశాలు బాగా ట్రెండ్ అయ్యాయి. మిస్సయి ఉంటూ కిందకి ఓ లుక్కేయండి.

నేను పాడైపోకుండా చేసింది చిరంజీవిగారే, చొక్కాలు చిరిగిపోయాయి: త్రివిక్రమ్ అల్టిమేట్ స్పీచ్
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ రామ్ చరణ్, చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లెస్బియన్ సెక్స్ సీన్లు లీక్: హాట్ సీన్లలో రెచ్చిపోయిన లక్స్ పాప, వీడియో వైరల్!
ఫ్లోరా షైనీ త్వరలో ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఎరోటిక్ వెబ్ సిరీస్ 'గందీ బాత్ 2'లో కనిపించబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. ఇందులో ఫ్లోరా షైనీ లెస్పియన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సహజీనవం చేయొచ్చు, నన్ను మహారాణిలా ట్రీట్ చేస్తాడు.... చివరకు సుధీర్‌కే రష్మి దక్కేనా?
తెలుగు యాంకర్స్ రష్మి, సుధీర్... టీవీ రంగంలో ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు జబర్దస్త్ షోలో సైతం పలువురు కమెడియన్లు వీరికి లింక్ పెడుతూ పంచులు పేలుస్తుండటంతో ప్రేక్షకుల్లో సైతం వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. అయితే గత ఇంటర్వ్యూల్లో రష్మి, సుధీర్ స్పందిస్తూ... తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని, వృత్తి పరంగా క్లోజ్‌గా ఉంటాం తప్ప, తమ మధ్య అలాంటిదేమీ లేదని వెల్లడించారు. అయితే వారు చెప్పిన మాటలు చాలా మందికి నమ్మబుద్దికావడం లేదు. తాజాగా అభిమానులతో ట్విట్టర్ లైవ్ చాట్ చేసిన రష్మికి సుధీర్ గురించి ప్రశ్నలు చాలా ఎదురయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

డబ్బులిస్తే రాత్రికి వస్తారా? బీరు, విస్కీ.... యాంకర్ రష్మి నుంచి ఊహించని సమాధానం!

ఆయనతో చేస్తే ఆ కిక్కే వేరు, బాబాయ్ అన్నీ వదిలేరు, బాధగా ఉంది: రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పీచ్ ఆకట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మా మధ్య ఆ బంధం..ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి? అంతా మోసం చేసేవాళ్లే.. నందిత శ్వేత
ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన హీరోయిన్ నందిత శ్వేత ప్రస్తుతం బ్లఫ్ మాస్టర్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాను. నా నటనకు గుర్తింపు పొందే పాత్రలో నటిస్తున్నాను అని తెలిపారు. బ్లఫ్ మాస్టర్ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో నందిత శ్వేత తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్ పెళ్లిళ్లపై కామెంట్లా? సిల్క్ స్మిత పట్టించుకోను.. నోరు తెరిస్తే కాపురాలు ఖతం: అపూర్వ

అమీర్‌ఖాన్‌తో అఫైర్‌పై మాట్లాడను.. ఖండించను: ఫాతీమా సనా.. ఆయనతో మూడో పెళ్లి కూడా!
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రూపొందించిన దంగల్ చిత్రం ద్వారా ప్రేక్షకాదరణ మూటగట్టుకొన్న అందాలభామ ఫాతిమా సనా షేక్ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలోనూ కీలకమైన పాత్రను దక్కించుకొన్నది. అయితే ఇటీవల కాలంలో అమీర్‌ఖాన్, ఫాతీమా సనా షేక్ మధ్య అఫైర్ కొనసాగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో వీరి బంధంపై అటు మీడియాలోనూ, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశమైంది. తన అఫైర్ గురించి వస్తున్న వార్తలపై ఇటీవల ఫాతీమా సనా షేక్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

షాకింగ్‌గా పడిపడి లేచె మనసు కలెక్షన్లు.. శర్వానంద్‌కు తొలి దెబ్బ!

నా ఫ్యామిలీ చూస్తే.. లిప్‌లాక్ సీన్స్, ఎక్స్‌ఫోజింగ్.. అందుకేనట సాయి పల్లవి ఇలా!

వరుణ్ తేజ్‌కు పవన్ గురించే బాధ.. బాబాయ్ ఒక్కడే కష్టపడుతుంటే, మనం ఇలా ఏంటి నాన్న!

పండుగరోజు ఇదేం పాడుపని.. హీరోయిన్‌ని ఛీ కొడుతున్న నెటిజన్లు!

అనుష్క సంచలనాలు.. హాలీవుడ్ నటులతో.. బరువు తగ్గాక పర్ఫెక్ట్!



Click it and Unblock the Notifications











