For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ట్రెండింగ్: ఛాన్సుల్లేక గూగుల్‌లోకి హీరోయిన్, జీవిత రాజశేఖర్ కూతుళ్లకు బూతులు, బండ్ల గణేష్ సంచలనం!

  |

  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో అవాస్తవాలే ఎక్కువ ఉన్నాయని ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితురాలైన డాక్టర్ కుసుమ అంటున్నారు. లక్ష్మీ పార్వతిపై లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో జీవిత, రాజశేఖర్ రంగంలోకి దిగి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే మరోసారి దాదాపు నగ్నంగా మారింది. దక్షిణాది అందాల తార శృతిహాసన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి రకరకాల వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో గూగుల్‌‌ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది... ఇలా పలు అంశాలు ఈ వారం బాగా ట్రెండ్ అయ్యాయి.

   ఒత్తిడి ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్!

  ఒత్తిడి ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్!

  ‘‘నిజాయితీ‌కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు. నా దైవం, నా బాస్.. పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి‌గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి.'' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లక్ష్మీస్ ఎన్టీఆర్: చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసా?

  లక్ష్మీస్ ఎన్టీఆర్: చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసా?

  'లక్ష్మీస్ ఎన్టీఆర్'‌లో ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్ రూపం సినిమాలో అచ్చు గుద్దినట్లు చంద్రబాబులా ఉండటం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తీరు సూపర్బ్ అనేలా ఉండటంతో అసలు ఎవరీ శ్రీతేజ్? రామ్ గోపాల్ వర్మ ఇతడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో శ్రీతేజ్ మాట్లాడుతూ తన సినిమా కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో అవాస్తవాలే ఎక్కువ.. పిల్లలు పుట్టేలా ఆపరేషన్.. సంచలన విషయాల వెల్లడి

  లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో అవాస్తవాలే ఎక్కువ.. పిల్లలు పుట్టేలా ఆపరేషన్.. సంచలన విషయాల వెల్లడి

  తాజాగా ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితంగా ఉండే డాక్టర్ కుసుమ ఎన్. రావు ఈ సినిమాపై స్పందించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే మాట వినడమే తనకు ఇష్టం లేదని తెలిపారు. అలాంటి టైటిల్‌కు ఎన్టీ రామారావు భార్య బసవతారకం మాత్రమే అర్హురాలని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె లక్ష్మి పార్వతి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నయనతారకు, దర్శకుడికి మధ్య ఎఫైర్... వీరి ‘సం'బంధంపై శ్రీరెడ్డి హాట్ కామెంట్!

  నయనతారకు, దర్శకుడికి మధ్య ఎఫైర్... వీరి ‘సం'బంధంపై శ్రీరెడ్డి హాట్ కామెంట్!

  నయనతార గురించి తరచూ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఉద్దేశించో... లేక మరేదైనా కారణమో తెలియదు కానీ తమిళ సీనియర్ నటుడు రాధారవి ఇటీవల ఓ మూవీ ఆడియో వేడుకలో నయనతారను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు. రాధారవి నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' తీసేటప్పుడు వాడు ఎక్కడికి పోయాడు? నా కూతుళ్లకు బూతులు: జీవిత రాజశేఖర్

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' తీసేటప్పుడు వాడు ఎక్కడికి పోయాడు? నా కూతుళ్లకు బూతులు: జీవిత రాజశేఖర్

  లక్ష్మీ పార్వతి మీద లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో ఆమెకు మద్దతుగా జీవిత, రాజశేఖర్ రంగంలోకి దూకారు. ఈ సందర్భంగా వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతుళ్లకు కూడా బూతు సందేశాలు పంపుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   బాత్రూంలో నగ్నంగా పూనమ్ పాండే.. ఇన్స్‌టాగ్రామ్‌లో అన్‌ సెన్సార్డ్ డర్టీ వీడియో

  బాత్రూంలో నగ్నంగా పూనమ్ పాండే.. ఇన్స్‌టాగ్రామ్‌లో అన్‌ సెన్సార్డ్ డర్టీ వీడియో

  బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే మరోసారి దాదాపు నగ్నంగా మారింది. బాత్రూంలో స్నానం చేస్తూ వీడియో షూట్‌లో పాల్గొన్నది. ఆ వీడియోను ఇన్సాటాగ్రామ్‌లో పోస్టు చేయగా కొద్ది సేపటికే లక్షల వ్యూస్ రావడం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నాగబాబుకు జీవిత, రాజశేఖర్ గుణపాఠమా? ప్లేట్ ఫిరాయించి పవన్‌పై ఎటాక్.. మెగా బ్రదర్స్‌కు షాక్!

  నాగబాబుకు జీవిత, రాజశేఖర్ గుణపాఠమా? ప్లేట్ ఫిరాయించి పవన్‌పై ఎటాక్.. మెగా బ్రదర్స్‌కు షాక్!

  మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ఓ వర్గాన్ని ఎదురించిన నాగబాబు.. ఈ సినీ దంపతులకు బహిరంగంగా మద్దతు తెలిపారు. అయితే తాజాగా జీవిత, రాజశేఖర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం సినీ, రాజకీయ వర్గాలకు షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే..

   ఒక్కసారి పడుకొంటే అది వస్తుందా? 50 ఏళ్ల అంకుల్‌తో రకుల్ ప్రీత్ రొమాన్స్!

  ఒక్కసారి పడుకొంటే అది వస్తుందా? 50 ఏళ్ల అంకుల్‌తో రకుల్ ప్రీత్ రొమాన్స్!

  దే దే ప్యార్ దే చిత్రంలో 50 సంవత్సరాల అంకుల్ అజయ్ దేవగన్‌కు ప్రియురాలిగా నటించడం గమనార్హం. అజయ్ దేవగన్ భార్యగా సీనియర్ హీరోయిన్ టబు నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. నాటుగా.. ఘాటుగా ఉన్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   రిలేషన్, డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకోవాలా? మిగితా లేడీస్‌కు నాకు తేడా.. శృతిహాసన్ షేకింగ్ కామెంట్స్

  రిలేషన్, డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకోవాలా? మిగితా లేడీస్‌కు నాకు తేడా.. శృతిహాసన్ షేకింగ్ కామెంట్స్

  దక్షిణాది అందాల తార శృతిహాసన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి రకరకాల వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే తాను పెళ్లికి తొందరపడటం లేదనే సమాధానం మాత్రం ఆమె నుంచి వినిపిస్తున్నది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. పెళ్లి గురించి ఆమె ఏమన్నారంటే...

   గూగుల్‌లో టాప్ ఉద్యోగిగా బాలీవుడ్ నటి.. ఆఫర్లు రాకపోవడం, పరిశ్రమ వెక్కిరించడంతో..

  గూగుల్‌లో టాప్ ఉద్యోగిగా బాలీవుడ్ నటి.. ఆఫర్లు రాకపోవడం, పరిశ్రమ వెక్కిరించడంతో..

  హిందీ చిత్ర పరిశ్రమ ఆదరించకపోయినా బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో గూగుల్‌‌ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సంపాదించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాపా కాహ్తే హై చిత్రంలో ఘర్ సే నికల్తే హై పాటతో దేశవ్యాప్తంగా ప్రజాదరణను సంపాదించుకొన్నారు. సినిమా పరిశ్రమను ఎందుకు వదిలేశారంటే..

  మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, 41 లక్షల జరిమానా.. కొడుకు సినిమా తెచ్చిన తంటా!

  మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, 41 లక్షల జరిమానా.. కొడుకు సినిమా తెచ్చిన తంటా!

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోహన్ బాబు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు గత కొంత కాలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన తర్వాత మోహన్ బాబు విమర్శల ఘాటు మరింతగా పెంచారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు హీరోగా నిర్మించిన సలీం చిత్రం విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సలీం చిత్రం విషయంలో మోహన్ బాబు కోర్టులో కేసు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లోనే ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కుర్ర హీరోతో ఆమె రెండో వివాహం.. రాత్రంతా అలోచించి అడిగావు కదూ!

  కుర్ర హీరోతో ఆమె రెండో వివాహం.. రాత్రంతా అలోచించి అడిగావు కదూ!

  నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి మలైకా విడిపోవడం ఇప్పటికి బాలీవడ్ లో హాట్ టాపిక్కే. త్వరలో మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ప్రియుడి బుగ్గపై.. ఛీ ఛీ ఇలాంటి పని చేసిందేంటి.. సెల్ఫీ తీసుకుని అందరికి చూపిస్తూ!

  ప్రియుడి బుగ్గపై.. ఛీ ఛీ ఇలాంటి పని చేసిందేంటి.. సెల్ఫీ తీసుకుని అందరికి చూపిస్తూ!

  ప్రముఖ అమెరికన్ మోడల్ బెల్లా హ్యడిడ్ రొమాన్స్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హద్దులు దాటని విధంగా రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే పర్వాలేదు. కానీ అది కాస్త వల్గర్ గా ఉంటే అంతా దుమ్మెత్తి పోస్తారు. చాలా అంన్డి సెలెబ్రిటీ జంటలు చెట్టాపట్టాలుసుకుని తిరగడం చూస్తూనే ఉన్నాము. వారి వ్యక్తిగత ఫోటోలని గాని, విషయాలని గాని ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. తాజాగా బెల్లా హ్యడిడ్ చేసిన పనికి అంత షాక్ అవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పరమ చెత్త సినిమా, భరించలేకపోయా.. సూపర్ డీలక్స్‌పై సినిమాటోగ్రాఫర్ కామెంట్

  పరమ చెత్త సినిమా, భరించలేకపోయా.. సూపర్ డీలక్స్‌పై సినిమాటోగ్రాఫర్ కామెంట్

  గత కొంత కాలంగా సూపర్ డీలక్స్ చిత్రం వార్తల్లో నిలుస్తోంది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రాన్ని విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించడమే ఇందుకు కారణం. ఈ చిత్రమో పాత్రలే అందరిని బాగా ఆకర్షించాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా నటించాడు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ తరుణంలో ఓ సెలెబ్రిటీ మాత్రం సూపర్ డీలక్స్ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అమ్మ నా కొడుకు ఇరుగదీశాడే.. నా కొడుకుల్లారా హీరో ప్రిపేరై వస్తున్నాడు.. కార్తికేయపై జేడీ కామెంట్స్

  అమ్మ నా కొడుకు ఇరుగదీశాడే.. నా కొడుకుల్లారా హీరో ప్రిపేరై వస్తున్నాడు.. కార్తికేయపై జేడీ కామెంట్స్

  ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువ హీరో కార్తికేయకు మంచి గుర్తింపు లభించింది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయ బోల్డ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం కార్తికేయకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం హిప్పీ. ఇది కూడా ఘాటైన రొమాన్స్ తో కూడుకున్న చిత్రమే. టీఎన్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సీనియర్ నటుడు జెడి చక్రవర్తి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం రోజు హిప్పీ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. జెడి చక్రవర్తి ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending news from Filmibeat Telugu April first week 2019. Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Actress Sri Reddy, Pawan Kalyan, Bandla Ganesh, Jeevitha Rajasekar news in top list.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more