X
తెలుగు » సినిమాలు » జాతి రత్నాలు
జాతి రత్నాలు

జాతి రత్నాలు

Comedy | 11 Mar 2021 | U | 148 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

జాతి రత్నాలు స్టోరీ

జాతి రత్నాలు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనుదీప్ దర్శకుడు వహించారు  మరియు నిర్మాతలు గా నాగ అశ్విన్, స్వప్న దత్త్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రథన్ అందించారు.  కథ  మెదక్ జిల్లా జోగిపేట శ్రీకాంత్ (నవీన్ పొలిశెటి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) అల్లరిచిల్లరగా బాధ్యత లేకుండా తిరిగే యువకులు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియం షాపులో అయిష్టంగానే పని చేసే శ్రీకాంత్ ఉద్యోగం కోసం తన స్నేహితులతో కలిసి హైద్రాబాద్ర‌కు వస్తాడు. ఆ తరువాత చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత ముగ్గురు స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న మార్పులే జాతి రత్నాలు.  మంత్రి చాణక్యపై హత్యాయత్నం జరిపింది ఎవరు? ఆ కేసులో ఈ ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేశారు? చివరకు ఈ త్రయం ఎలా తప్పించుకున్నారు? చిట్టితో శ్రీకాంత్ ప్రేమాయణం చివరకు ఎలా మలుపుతిరుగుతుంది? జోగిపేటను వదిలి వచ్చిన ఈ జాతిరత్నాలు మళ్లీ చివరకు ఏం చేశారు? అనే ఆసక్తికరమైన అంశాలకు సమాధానమే జాతిరత్నాలు.
Read More

జాతి రత్నాలు కాస్ట్ & క్రూ

జాతి రత్నాలు సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనుదీప్ కెవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రధన్
నిర్మాత నాగ్ అశ్విన్, స్వప్న దత్త్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జాతి రత్నాలు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా సాగే జాతి రత్నాలు సినిమా అందరినీ ఆకట్టుకునేలానే ఉంది. వినోదం ఆశించి వెళ్లే ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా నిరాశ చెందడు. చివరకు నిజంగానే జాతి రత్నాలు అని ప్రేక్షకుల చేతే అనిపిస్తారు. రిలీజ్‌కు ముందే మంచి బజ్ ఏర్పడటంతో ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది.

జాతి రత్నాలు ట్రైలర్

Video Thumbnail

జాతి రత్నాలు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జాతి రత్నాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+