X
తెలుగు » సినిమాలు » భళా తందనాన
భళా తందనాన

భళా తందనాన

Romance | 06 May 2022 | U | 134 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

భళా తందనాన స్టోరీ

భళా తందనాన సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, కేథరిన్‌ త్రెసా, రామచంద్ర రాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చైతన్య దంతులూరి వహించారు. రజని కొర్రపాటి నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు.  కథ శశిరేఖ (క్యాథరిన్ తెరిసా) ఒక ప్రముఖ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటుంది. ఒక అనాధ శరణాలయం మీద రైడ్ చేస్తున్న సమయంలో ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన ఆమెకు చంద్రశేఖర్(శ్రీ విష్ణు) పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనుకుంటున్న తరుణంలో తాను ఆనంద్ బాలి (గరుడ రామ్) అనే ఒక హవాలా మాఫియా డాన్ కేసు స్టడీ చేస్తున్నా అనే విషయం వెల్లడిస్తుంది. అదే సమయంలో సిటీలో వరుస మర్డర్లు కలకలం రేపుతాయి. ఆనంద్ బాలి హ్యాండోవర్ లో ఉన్న రెండు వేల కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకున్న శశిరేఖ దానిని తమ మీడియా సంస్థలో ప్రచురిస్తుంది. దీంతో అనూహ్య పరిస్థితులలో చందు మిస్ అవుతాడు. ఆ రెండు వేల కోట్ల రూపాయలకు చందుకి ఉన్న సంబంధం ఏమిటి? రెండు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి? చివరికి చందు శశిరేఖ ఒక్కటయ్యారా అనేది సినిమా కథ.
Read More

భళా తందనాన కాస్ట్ & క్రూ

భళా తందనాన సిబ్బంది సమాచారం

దర్శకత్వం చైతన్య దంతులురి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత రజని కొర్రపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భళా తందనాన విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
శశిరేఖ (క్యాథరిన్ తెరిసా) ఒక ప్రముఖ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటుంది. ఒక అనాధ శరణాలయం మీద రైడ్ చేస్తున్న సమయంలో ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన ఆమెకు చంద్రశేఖర్(శ్రీ విష్ణు) పరిచయమవుతాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనుకుంటున్న తరుణంలో తాను ఆనంద్ బాలి (గరుడ రామ్) అనే ఒక హవాలా మాఫియా డాన్ కేసు స్టడీ చేస్తున్నా అనే విషయం వెల్లడిస్తుంది. అదే సమయంలో సిటీలో వరుస మర్డర్లు కలకలం రేపుతాయి. ఆనంద్ బాలి హ్యాండోవర్ లో ఉన్న రెండు వేల కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకున్న శశిరేఖ దానిని తమ మీడియా సంస్థలో ప్రచురిస్తుంది. దీంతో అనూహ్య పరిస్థితులలో చందు మిస్ అవుతాడు. ఆ రెండు వేల కోట్ల రూపాయలకు చందుకి ఉన్న సంబంధం ఏమిటి? రెండు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి? చివరికి చందు శశిరేఖ ఒక్కటయ్యారా అనేది సినిమా కథ.

భళా తందనాన ట్రైలర్

Video Thumbnail

భళా తందనాన సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భళా తందనాన

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+