X
ఆచార్య

ఆచార్య

Action | Drama | 29 Apr 2022 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఆచార్య స్టోరీ

ఆచార్య సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ తేజ్, పూజ హెగ్డే, సోను సూద్, సౌరవ్ లోకేష్, కిషోర్, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొరటాల శివ వహించారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. సంగీతం మణి శర్మ అందించారు.  ఆచార్య ఫ్యాన్స్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆచార్య  కథ ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రంలో బసవ (సోనుసూద్) చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేందుకు ఆచార్య ( చిరంజీవి) అక్కడ అడుగుపెడుతాడు. పవిత్ర స్థలంలో డ్రగ్స్, అమ్మాయిలపై అఘాయిత్యాలను సిద్దా (రాంచరణ్) ఎదురిస్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో సిద్దా నక్సలైట్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతంది. తాను పెరిగిన ఆలయ నగరిలో జరుగుతున్న అన్యాయాలకు ముగింపు పలకాలని ఆచార్యను కోరిక కోరుతాడు. ధర్మస్థలి అనే ఆలయ నగరానికి ఉన్న విశిష్టత ఏమిటి? ధర్మస్థలికి సిద్ధాకు ఉన్న అనుబంధం ఏమిటి? ఆలయం నగరంలో ఉంటే సిద్దాకు అడవిలో ఉండే నక్సలైట్ ఆచార్యకు సంబంధం ఏమిటి? సిద్ధా ఏ పరిస్థితుల్లో ఆచార్య సహాయం తీసుకొంటాడు? సిద్దా, నీలాంబరి (పూజా హెగ్డే) మధ్య రిలేషన్ ఏమిటి? ధర్మస్థలిలో అరాచకాలకు ఆచార్య ఎలా ముగింపు పలికాడు. బసవకు ఆచార్య ఎలాంటి గుణపాఠం నేర్పారు అనే ప్రశ్నలకు సమాధానమే ఆచార్య సినిమా కథ. ఆచార్య మూవీ డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   మేకింగ్ ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఆచార్య మూవీకి యు/ఎ సర్టిఫికేట్ పొందింది.. సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉంది. ఇక ఈ సినిమాకి సెన్సార్ రివ్యూ కూడా పాజిటివ్ గానే రావడం విశేషం. సెన్సార్ రివ్యూ ప్రకారం ఆచార్య ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయట. సినిమా క్లైమాక్స్ పవర్‌ఫుల్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి మెగా అభిమానులను అలరించేలా సినిమా ఉందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య ఆన్ సీన్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   విడుదల  కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆచార్య మూవీ నటీనటులు- సాంకేతిక నిపుణుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More

ఆచార్య కాస్ట్ & క్రూ

ఆచార్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం కోరటాల శివ
సినిమాటోగ్రఫీ తిరునావుకరసు
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం మణిశర్మ
నిర్మాత రామ్ చరణ్ తేజ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆచార్య విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఆచార్య విషయానికి వస్తే.. ఇద్దరు మెగా హీరోలకు స్థాయికి తగిన కథ లేకుండా చేసిన సాహసం అనిపిస్తుంది. ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా వండి వార్చిన వంటకం అవుతుంది. చిరంజీవి, రాంచరణ్ మూడేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా అనిపిస్తుంది. దర్శకత్వం పరంగా కొరటాల శివ వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఫస్టాఫ్ నిదానంగా సాగడం ఓ మైనస్ అనిచెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఎమోషన్స్, చిరు, చెర్రీ ఎమోషన్స్ పాజిటివ్‌గా అనిపిస్తాయి. ఫ్యాన్స్‌కు, సగటు ప్రేక్షకుడికి ఒకే అనిపించేలా ఆచార్య ఉంటుంది. మెగా అభిమానులకు మాత్రమే ఆచార్య అనిచెప్పవచ్చు.

ఆచార్య ట్రైలర్

Video Thumbnail

ఆచార్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆచార్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+