X
తెలుగు » సినిమాలు » సన్ ఆఫ్ ఇండియా
సన్ ఆఫ్ ఇండియా

సన్ ఆఫ్ ఇండియా

Drama | 18 Feb 2022 | U/A | 102 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సన్ ఆఫ్ ఇండియా స్టోరీ

సన్ ఆఫ్ ఇండియా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్య జైస్వాల్, తనికెళ్ళ భరణి, అలీ, పృథ్వి రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డైమండ్ రత్న బాబు వహించారు. మేస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు.  కథ కేంద్ర మంత్రి(శ్రీకాంత్), డాక్టర్ ప్రతిభా లాస్య, దేవాదయ చైర్మన్(రాజా రవీంద్ర) అనూహ్య పరిస్థితులలో కిడ్నాప్ కు గురవుతారు. కేంద్ర మంత్రిని కిడ్నాప్ చేసిన వ్యక్తి మరో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు తేలడంతో కేంద్ర మంత్రి కిడ్నాప్ కేసును ఛేదించడం కోసం నియమించబడిన ప్రత్యేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీం ఆ కేసులను కూడా హ్యాండోవర్ చేసుకుంటుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ స్పెషల్ ఆఫీసర్ ఐరావతి(ప్రగ్యా జైస్వాల్) ఈ కిడ్నాపులు అన్నీ చేసింది తమ వద్ద టెంపరరీ డ్రైవర్ గా జాయిన్ అయిన బాబ్జి (మోహన్ బాబు) అని తెలుసుకుంటుంది. అలాగే అతని అసలు పేరు విరూపాక్ష అని కూడా తెలుసుకుంటుంది. చివరికి ఐరావతి తన టీంతో కలిసి కిడ్నాప్ అయిన ముగ్గురు సెలబ్రిటీలను కాపాడుతుందా? అసలు విరూపాక్ష వారందరినీ ఎందుకు కిడ్నాప్ చేశాడు? వారి డ్నాప్ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా కథ.
Read More

సన్ ఆఫ్ ఇండియా కాస్ట్ & క్రూ

సన్ ఆఫ్ ఇండియా సిబ్బంది సమాచారం

దర్శకత్వం డైమాండ్ రత్న బాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత మోహన్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సన్ ఆఫ్ ఇండియా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సన్ ఆఫ్ ఇండియా : ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చే సినిమా.

సన్ ఆఫ్ ఇండియా ట్రైలర్

Video Thumbnail

సన్ ఆఫ్ ఇండియా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సన్ ఆఫ్ ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+