twitter
    TelugubredcrumbMoviesbredcrumbEkkadiki Pothavu Chinnavada
    ఎక్కడికి పోతావు చిన్నవాడా

    ఎక్కడికి పోతావు చిన్నవాడా

    U/A | Thriller
    Release Date : 18 Nov 2016
    3/5
    Critics Rating
    Audience Review

    ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నికిల్ సిద్దార్థ, హెబ్బ పటేల్, నందిత, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి అనంద్ నిర్వహించారు మరియు నిర్మాత పి వి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చురు.

    కథ

    ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన అర్జున్ (నిఖిల్) తన ఎగ్జామ్స్ పూర్తి చేసిన వెంటనే తను ప్రేమించిన అమ్మాయి ఆయేషాను పెళ్లి చేసుకోవటానికి రిజిస్టర్ ఆఫీసుకు బయిలుదేరతాడు. స్నేహితులతో అక్కడికి వెళ్లిన అతనికి ఎంతసేపు ఎదురుచూసినా ఆమె రాదు. దాంతో అతనికి ఏం చేయాలో అర్దం కాదు. అవతల ఆయేషా పోన్ ఎత్తడు. చివరకు నిరాశతో ఇంటికి వెళ్లిపోతాడు....

    • వి అనంద్
      Director
    • పి వి రావు
      Producer
    • శేఖర్ చంద్ర
      Music Director
    • Telugu.filmibeat.com
      3/5
      నిఖిల్ చాలా తెలివిగా ట్రెండ్ లో ఉండే..రొటీన్ ని బ్రేక్ చేసే దెయ్యం సారీ ఆత్మ కథతో వచ్చాడు.. కామెడీతో నవ్వించి, ఆత్మలతో కొద్దిగా భయపెట్టి, ప్రేమ కథతో ఫీల్ రప్పించి, టోటల్ గా దెయ్యంతో కమర్షియల్ సినిమా చూపించి సూపర్ గా ఉందే అనిపించింది. ఇది మనుష్యులకే కాదు దెయ్యాలకు కూడా నచ్చి , మెచ్చుకుని తమ ప్రేమ కథ న�..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X