X
తెలుగు » సినిమాలు » అర్జున్ సురవరం
అర్జున్ సురవరం

అర్జున్ సురవరం

Action | Thriller | 29 Nov 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

అర్జున్ సురవరం స్టోరీ

ముద్ర సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్ సిద్దార్థ, లావణ్య త్రిపాటి, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ టి ఎన్ వహించారు మరియు నిర్మాతలు రాజ్ కుమార్ అకెళ్ల, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సి ఎస్ అందించారు.  కథ  అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) బీబీసీ చానెల్‌లో పని చేయాలనే ఆశయంతో ఉంటాడు. అప్పటి వరకు లోకల్ ఛానెల్‌లో పని చేస్తూ యువత పక్కదోవ పట్టడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి వాటిపై రిపోర్టింగ్ చేస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో బీబీసీ నుంచి అర్జున్‌కు ఫోన్ వస్తుంది. చివరకు తన జీవిత ఆశయం నెరవేరుతోందన్న సంతోషంలో ఉండగా.. ఫేక్ సర్టిఫికేట్స్‌తో బ్యాంకులను మోసం చేశాడన్న కారణంతో అర్జున్‌ను అరెస్ట్ చేస్తారు. నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణంలో అర్జున్ ఎలా ఇరుక్కున్నాడు? అర్జున్ మెడకు ఈ కుంభకోణం చుట్టుకోవడానికి గల కారణాలేంటి? ఈ స్కామ్ వెనుక ఉన్న ముఠా ఎవరు? నకిలి సర్టిఫికెట్ల కుంభకోణానికి కారణమైన బయటకు ఎలా తీసుకొచ్చాడు? ఈ కుంభకోణంలో అర్జున్ నిర్దోషిగా తేలాడా? చివరకు ఈ కేసు నుంచి అర్జున్ ఎలా బయటపడ్డాడన్ననే ప్రశ్నలకు సమాధానమే అర్జున్ సురవరం
Read More

అర్జున్ సురవరం కాస్ట్ & క్రూ

అర్జున్ సురవరం సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంతోష్ టి ఎన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్యామ్ సి ఎస్
నిర్మాత రాజ్ కుమార్ అకెళ్ల, వేణుగోపాల్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అర్జున్ సురవరం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఎన్నో వాయిదాల తరువాత వచ్చిన అర్జున్ సురవరం ప్రేక్షకులను బోర్ కొట్టించడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటాడన్న దాని మీదే.. అర్జున్ సురవరం విజయం ఆధారపడి ఉంటుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైతే అర్జున్ సురవరం చిత్రం కమర్షియల్‌గా మెరుగైన ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది.

అర్జున్ సురవరం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Super...

×
2.5 /5 Your Rating

అర్జున్ సురవరం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+