
కైకాల సత్యనారాయణ
Actor/Producer/Actress
Born : 25 Jul 1935
Birth Place : హైదరాబాద్
కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ...
ReadMore
Famous For
కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో, కైకాల లక్ష్మీనారాయణకు 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఇద్దరు కొడుకులు.
కైకాల సత్యనారాయణ గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస...
Read More
-
ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నావని నిలదీశారు.. కైకాల సత్యనారాయణ
-
40 ఏళ్ల క్రితం తండ్రి చేసినట్లే.. అదరగొట్టేసిన బాలయ్య.. క్రిష్ కోసం స్పెషల్‌గా!
-
అనుష్క బర్త్ డే.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. సావిత్రిగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ కేక.. ఎన్టీఆర్ బయోపిక్!
-
మహేష్ బాబుకు బాలయ్య ఫోన్.. వదిలేలా లేడుగా!
-
మహేష్‌ని రిక్వెస్ట్ చేసే పనిలో బాలయ్య.. ఒప్పుకోకుంటే ఇక అంతేనా!
కైకాల సత్యనారాయణ వ్యాఖ్యలు