X
తెలుగు » సినిమాలు » శాకిని డాకిని
శాకిని డాకిని

శాకిని డాకిని

Comedy | 16 Sep 2022 | U/A | 118 Mins
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

శాకిని డాకిని స్టోరీ

శాకిని డాకిని సినిమా కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నివేత థామస్, రెజినా కాసాండ్రా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుదీర్ వర్మ వహించారు. నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం మీకీ ఎమ్ సి క్లీరీ అందించారు.  మీకీ ఎమ్ సి క్లీరీ అందించారు. కథ షాలిని అలియాస్ శాకిని ( నివేదా థామస్), దామిని అలియా డాకిని ( రెజీనా కసండ్రా) పోలీసు ఉద్యోగం అంటే చెప్పలేనంత ఇష్టం. పోటీ పరీక్షలో విజయం సాధించి పోలీస్ అకాడమీలో ట్రైనింగ్‌లో చేరుతారు. హాలీడే సందర్భంగా బయటకు వచ్చిన ఈ ఇద్దరికి కిడ్నాప్ సంఘటన ఎదురు పడుతుంది. ఆ సమయంలో అమ్మాయిలను కిడ్నాప్ చేసి మెడికల్ మాఫియా చేస్తున్న దారుణాలను ప్రత్యక్షంగా చూస్తారు. ఓ దశలో కిడ్నాప్ గురైన షాలిని, దామిని మెడికల్ మాఫియాపై పోరాటం సాగిస్తారు. కిడ్నాప్ గురవుతున్న అమ్మాయిలపై ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు? షాలిని, దామిని మెడికల్ మాఫియాను ఎలా ఎదురించారు? చివరికి పోలీసు విభాగం అనుమతి లేకుండా మెడికల్ మాఫియా ఆటకట్టించడం వల్ల షాలిని, దామినిక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు షాలిని, దామినికి పోలీసులు నుంచి ఎలాంటి అనుభవం ఎదురైందనే ప్రశ్నలకు సమాధానమే షాకిని డాకిని సినిమా కథ. 
Read More

శాకిని డాకిని కాస్ట్ & క్రూ

శాకిని డాకిని సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుదీర్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మీకీ ఎమ్ సి క్లీరీ
నిర్మాత సురేష్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శాకిని డాకిని విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
శాకిని డాకిని చిత్రం కొరియా భాషలో విజయవంతమైన మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకు రీమేక్‌గా రూపొందించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేశారు. అయితే కొన్నిసార్లు వెంకీ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలను ప్రభావవంతంగా తెరకెక్కించడం ఈ సినిమాకు మైనస్. నివేదా థామస్, రెజీనా అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించే వారికి కూడా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.

శాకిని డాకిని ట్రైలర్

Video Thumbnail

శాకిని డాకిని సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

శాకిని డాకిని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+