X
తెలుగు » సినిమాలు » నేను మీకు బాగా కావాల్సినవాడిని
నేను మీకు బాగా కావాల్సినవాడిని

నేను మీకు బాగా కావాల్సినవాడిని

Action | Romance | 16 Sep 2022 | U/A | 130 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నేను మీకు బాగా కావాల్సినవాడిని స్టోరీ

నేను మీకు బాగా కావాల్సినవాడిని యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోను ఠాకూర్, బాబా భాస్కర్, గెట్ అప్ శ్రీను, దేవి ప్రసాద్, ప్రగత్య, సమీర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీధర్ గాదె వహించారు. కోడి దివ్య దీప్తి నిర్మించారు. సంగీతం మణి  శర్మ అందించారు.  కథ వివేక్ (కిరణ్ అబ్బవరం) ఓ క్యాబ్ డ్రైవర్. తేజూ (సంజనా ఆనంద్) ఓ సాప్ట్ వేర్ ఎంప్లాయ్. ప్రతి రోజూ రాత్రి ఫుల్లుగా తాగిన ఆమెను ఆరు నెలలుగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంటాడు. అలా తాగడానికి కారణం ఏమిటి అని వివేక్ అడిగితే తన కథ చెబుతుంది. తనది ఓ హ్యాపీ ఫ్యామిలీ. ఇంట్లో వాళ్లంతా ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ తనను ప్రేమించిన వాడి కోసం పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోతుంది. కానీ అతను మోసం చేస్తాడు. ప్రేమలో వైఫల్యం చెంది కుటుంబానికి దూరమైన తేజూ పరిస్థితి ఏంది? తాగుడుకు బానిసైన తేజూకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. లాయర్ దుర్గ (సోనూ థాకూర్)తో వివేక్ కూడా ప్రేమ కథ ఏమైంది. వివేక్ లవ్ స్టోరీకి ఎలాంటి ముగింపు లభించింది. ఈ ఇద్దరి కథలు ఎలాంటి మలుపు తిరిగాయి? ఒకరి కథలు తెలుసుకుని మరొకరు ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా కథ.
Read More

నేను మీకు బాగా కావాల్సినవాడిని కాస్ట్ & క్రూ

నేను మీకు బాగా కావాల్సినవాడిని సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీధర్ గాదె
సినిమాటోగ్రఫీ రాజ్ నల్లి
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత కోడి దివ్య దీప్తి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నేను మీకు బాగా కావాల్సినవాడిని విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, మాస్, ఎమోషన్స్‌ కలబోసిన ఫ్యామిలీ డ్రామా నేను మీకు బాగా కావాల్సినవాడిని. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు మైనస్. కాకపోతే కిరణ్ అబ్బవరం తన ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్లు కాస్త బెటర్‌గా ప్రేక్షకులకు పరిచయం ఉన్నవారైతే.. సినిమాకు రీచ్ ఉండేది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సింది. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. వారాంతంలో రెగ్యులర్ ఆడియెన్స్‌ ఓసారి చూడొచ్చు.

నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్

Video Thumbnail

నేను మీకు బాగా కావాల్సినవాడిని వీడియోలు

నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నేను మీకు బాగా కావాల్సినవాడిని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+