సుహాసిని మణి రత్నం
Actress
Born : 15 Aug 1961
Birth Place : తమిళనాడు
సుహాసిని ప్రముఖ దక్షిణ భారత నటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది.పెళ్ళి తరువాత సుహాసిని మణిరత్నంగా పేరు మార్చుకుంది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు...
ReadMore
Famous For
సుహాసిని ప్రముఖ దక్షిణ భారత నటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది.పెళ్ళి తరువాత సుహాసిని మణిరత్నంగా పేరు మార్చుకుంది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు. నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. ఈమె మరియు ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు.
సుహాసిని కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది. ఈమె తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది....
Read More
-
SS Rajamouli బాహుబలి నిర్మాతలతో రాజమౌళి కొడుకు సినిమా.. అంతకు మించి అంటూ ఊరిస్తూ..!
-
బెజవాడలో ఈవీఎంల ట్యాంపరింగ్.. క్రికెటర్ శ్రీశాంత్‌కు సంబంధమేమిటంటే?
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!
సుహాసిని మణి రత్నం వ్యాఖ్యలు