X
తెలుగు » సినిమాలు » కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం

Comedy | Romance | 14 Jan 2023 | U | 106 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

కళ్యాణం కమనీయం స్టోరీ

కళ్యాణం కమనీయం సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్, దేవి ప్రసాద్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ కుమార్ అల్లా వహించారు. సంగీతం శ్రవణ్ భరద్వాజ్ అందించారు.  కథ శివ (సంతోష్ శోభన్), శృతి నాలుగేళ్ల పరిచయం, రెండేళ్ల అఫైర్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంటారు. శృతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, శివ నిరుద్యోగి. అయితే ఉద్యోగం లేని తన కొడుకుకు పెళ్లి చేయడానికి శివ తండ్రి నిరాకరిస్తాడు. అయితే ఓ కారణంగా చివరకు శివ, శృతికి పెళ్లి రెండు కుటుంబాలే జరిపిస్తాయి. అయితే ఉద్యోగం లేని కారణంగా అందరూ చిన్నచూపు చూడటం, ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం రాకపోవడంతో శృతిలో అసంతృప్తి పెరుగుతుంది. దాంతో శివకు 10 లక్షలు ఇచ్చి కన్సెల్టెన్సీ ద్వారా ఉద్యోగం సంపాదించడానికి శృతి సిద్దమవుతుంది. శివ 10 లక్షలు బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసి వస్తుండగా చోరికి గురవుతాయి. ఉద్యోగం లేకపోయినా శివకు తల్లిదండ్రులు ఎందుకు పెళ్లి జరిపిస్తారు. ఉద్యోగం ఉన్న శృతితో తొందరగా పెళ్లి జరిపించాలని ఆమె తండ్రి ఎందుకు ఆరాటపడ్డాడు? పెళ్లి విషయంలో శివ తండ్రిని శృతి తండ్రి ఎలా ఒప్పించాడు. 10 లక్షల రూపాయలు చోరి అయిన తర్వాత శివ పరిస్థితి ఏమిటి? శృతితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం దొరికిందని అబద్దం ఆడి శివ ఎందుకు క్యాబ్ డ్రైవర్‌గా మారాడు? శివ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారనే విషయం తెలిసి తర్వాత శృతి తీసుకొన్న నిర్ణయం ఏమిటి? శివను వదిలేసి వెళ్లిన శృతికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే ప్రశ్నలకు సమాధానమే కల్యాణం కమనీయం సినిమా కథ.
Read More

కళ్యాణం కమనీయం కాస్ట్ & క్రూ

కళ్యాణం కమనీయం సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనిల్ కుమార్ అల్లా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రావణ్ భరద్వాజ్
నిర్మాత అజయ్ కుమార్ రాజు పి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కళ్యాణం కమనీయం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య ఉండే ప్రేమలు, భావోద్వేగాలు, క్యూట్ ఫీలింగ్స్, అలకలు లాంటి అంశాలతో రూపొందిన సున్నితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. స్క్రిప్టు పరంగా లోపాలు ఉన్నప్పటికీ.. చిన్న సినిమాకు లోపాలు వెతకడం సరికాదు. పండగ సీజన్‌లో ఫ్యామిలీ అంతా చూసేందుకు ఆస్కారం ఉన్న సినిమా. ట్విస్టులు, మితిమీరిన హింస లేకుండా చక్కటి ఫ్యామిలీ డ్రామాతో అక్కడక్కడ నవ్విస్తూ.. కొన్ని చోట్ల ఎమోషన్స్ గురిచేసే సింపుల్ సినిమా. ఎక్కువ అంచనాల లేకుండా జాలీగా సినిమా చూద్దామనే వారికి కల్యాణం కమనీయం నచ్చుతుంది.

కళ్యాణం కమనీయం ట్రైలర్

Video Thumbnail

కళ్యాణం కమనీయం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

కళ్యాణం కమనీయం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+