For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీనియర్ హీరోయిన్ ప్రేమ రెండో పెళ్లి.. 44 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాటం.. అసలు విషయం బయటపెట్టిన నటి!

  |

  సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్స్ ఎంత వేగంగా వస్తారో అంతే వేగంగా మాయమవుతుంటారు. కొందరు మాత్రమే జీవితకాలం పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటు ఉంటారు. అలాంటి నటిమణుల్లో ప్రేమ ఒకరు. ఆమె చేసిన దేవి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక చాలా రోజుల తరువాత ప్రేమకు సంబంధించిన రెండో పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. చివారికి ఆ విషయంపై నటి కుండబద్దలు కొట్టేసింది.

  అలాంటి సినిమాలే ఆమె స్థాయిని పెంచాయి

  అలాంటి సినిమాలే ఆమె స్థాయిని పెంచాయి

  చూడగానే అమాయకమైన రూపంతో ప్రేమ ఓ వర్గం వారిని ఎంతగానో అక్కట్టుకున్నారు. అంతే కాకుండా ఉగ్రరూపం లాంటి దేవత పాత్రల్లో కూడా ఆమె నటించిన విధానం సరికొత్త క్రేజ్ తీసుకొచ్చింది. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే కాకుండా డేవోషనల్ ఫ్యామిలీ ఫాంటసీ సినిమాలను కూడా చేసింది. అలాంటి సినిమాలే ఆమె స్థాయిని పెంచాయి.

  భాషతో సంబందం లేకుండా

  భాషతో సంబందం లేకుండా

  దేవతలకు సంబంధించిన పాత్రలను చేయించాలి అంటే అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో ప్రేమ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు. ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు వచ్చేవి. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్. లబించేది. కన్నడ, తమిళ్, తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది.

  దేవి సినిమాతోనే భారీ క్రేజ్

  దేవి సినిమాతోనే భారీ క్రేజ్

  ప్రేమ కెరీర్ కు ఎంతగానో హెల్ప్ అయిన చిత్రాల్లో దేవి ఒకటి. యంఎస్.రాజు నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ద్వారా ప్రేమ బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకుంది. ఆ సినిమా ద్వారానే దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

  మొదటి భర్తకు విడాకులు

  మొదటి భర్తకు విడాకులు

  అయితే ఇటీవల ప్రేమ రెండవ వివాహంపై కన్నడ సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల కథనాలు వచ్చాయి. ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే ఒక వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్లకు ఆమె అతని నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది. ఆ విషయంపై అప్పట్లో ఆమె మీడియాకు కూడా పెద్దగా వివరణ ఇవ్వలేదు.

  క్యాన్సర్ కూడా..

  క్యాన్సర్ కూడా..

  ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడే ప్రేమ పర్సనల్ లైఫ్ గురించి అందరికి తెలిసేలా మాట్లాడడం తనకు నచ్చదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అంతే కాకుండా గతంలో తనకు క్యాన్సర్ ఉన్నట్లు చెప్పిన ప్రేమ మొత్తానికి తన ఆరోగ్యంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

  DSP Vs Thaman : ఎవరి పారితోషికం ఎక్కువ? Tollywood లో మ్యూజికల్ రేస్ ! || Filmibeat Telugu
  బాగానే ఉన్నాను.. రెండవ పెళ్లి చేసుకోవట్లేదు

  బాగానే ఉన్నాను.. రెండవ పెళ్లి చేసుకోవట్లేదు

  ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇక నా ఆరోగ్యం కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది.. అని వివరణ ఇచ్చింది. అంతే కాకుండా తనకు పిల్లలున్నారు అనే వార్తలు కూడా వచ్చాయని అది కూడా ఫేక్ న్యూస్ అంటూ ప్రేమ కొట్టిపారేసింది. ఇక ప్రస్తుతం ప్రేమ కన్నడ సినిమాల్లోనే సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తు జీవితాన్ని కొనసాగిస్తోంది.

  English summary
  Heroes in the film industry disappear faster than heroes. Some only impress the audience for a lifetime. Prema is one of such actresses. Devi created a sensation during the movie. Soon, the news of Prema's second marriage became a hot topic. The actress has a crush on this
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X