జొన్నావితుల రామలింగేశ్వర రావు
Born on
జొన్నావితుల రామలింగేశ్వర రావు బయోగ్రఫీ
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 1959 జూలై 7న కృష్ణ లంక విజయవాడ లో జన్మించారు. ప్రముఖ తెలుగు కవి, మరియు ప్రముఖ సినీ గేయ రచయిత. సుమారు 600కి పైగా పాటలు రాశాడు. తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యుడు. పేరడీలు పాటలు రాయడంలో ప్రసిద్ధుడు