పృధ్వి రాజ్

  Born on 06 Aug 1964 (Age 58) తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్ల

  పృధ్వి రాజ్ బయోగ్రఫీ

  పృధ్వి రాజ్ ఒక తెలుగు సినీ హాస్య నటుడు. ఇప్పటి వరకు 70 చిత్రాలకు పైగా నటించారు.  పృధ్వీరాజ్ తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా ఆంద్రా లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి  ఎం. ఏ విద్యానబ్యసించారు, తరువాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. పృధ్వీరాజ్ కు '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అని ప్రేమగా పిలుస్తారు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X