శరణ్యా మోహన్ ప్రముఖ దక్షిణ భారత నటీమణి.ఈమె తమిళ, మలయాళ భాషలలో నటీమణీ. శరణ్య ఆళప్పుఝ లో 20 ఫిబ్రవరి 1989 న జన్మించింది. మోహన్ మరియు దేవిక ఈమె తల్లిదండ్రులు. ఈవిడ నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఈమెకు యారాడి నీ మోహిని మరియు వెన్నిల కబాడి కుజు వంటి సినిమాలలో విశేష గుర్తింపు లభించింది.
తెలుగు, తమిళ్, మళయాళం చిత్రాలలొ నటించింది. తెలుగు సినిమాలొ నటిగానె కాకుండ సహాయ నటిగా పాత్రలు పోషించింది.