సురేఖ వాణి
Born on 03 Oct 1977 (Age 47) విజయవాడ, ఆంద్రప్రదేశ్
సురేఖ వాణి బయోగ్రఫీ
సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. ఈమె విజయవాడలొ జన్మించారు. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఈమె 50 సినిమాలకు పైగా తెలుగులొ నటించింది.
భద్ర, ఒక్కడే, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, ఓయ్, ఏ మాయ చేశావె, నమో వెంకటేశ, బావ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నాయక్, సరైనోడు, శ్రీమంతుడు వంటి హిట్ చిత్రాలలో నటించారు. ఇప్పట్లో అమ్మ, అక్క, భార్య పాత్రలలో నటిస్తున్నారు.
సంబంధిత వార్తలు