X
వివేక్
Actor/Music Director

వివేక్ బయోగ్రఫీ

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. మొదట స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేసిన వివేక్‌ 'మనదిల్‌ ఉరుది వేండం' సినిమాతో నటుడిగా అరంగేట్రం​ చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్‌ కమెడియన్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు.


అనంతరం ఆయన హాస్యనటుడిగా దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కోలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, సూర్య, అజిత్‌ చిత్రాల్లో వివేక్‌ హాస్యనటుడిగా మెప్పించారు. ‘శివాజీ’, ‘సింగం’, ‘సింగం-2’, ‘విశ్వాసం’ చిత్రాలతో వివేక్‌ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు.

 తమిళనాట వడివేలు, సెంథిల్,గౌండ్రమణి  తర్వాత అంతటి ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఈయనే. 12 ఏళ్ల కింద అంటే 2009లోనే ఈయనకు కేంద్రం ప‌ద్మ‌ శ్రీ అవార్డ్‌తో సత్కరించింది.

16/3/2021 న  తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్‌ చేరిన వివేక్. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+