X
హోమ్ » సెలెబ్స్ » వివేక్
వివేక్

వివేక్

Actor/Music Director
బయోగ్రఫీ:  ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. మొదట స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేసిన వివేక్‌ 'మనదిల్‌ ఉరుది వేండం' సినిమాతో నటుడిగా అరంగేట్రం​ చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్‌ కమెడియన్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు. అనంతరం ఆయన హాస్యనటుడిగా దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కోలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, సూర్య, అజిత్‌ చిత్రాల్లో వివేక్‌ హాస్యనటుడిగా మెప్పించారు. ‘శివాజీ’, ‘సింగం’, ‘సింగం-2’, ‘విశ్వాసం’ చిత్రాలతో వివేక్‌ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు.  తమిళనాట వడివేలు, సెంథిల్,గౌండ్రమణి  తర్వాత అంతటి ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఈయనే. 12 ఏళ్ల కింద అంటే 2009లోనే ఈయనకు కేంద్రం ప‌ద్మ‌ శ్రీ అవార్డ్‌తో సత్కరించింది. 16/3/2021 న  తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్‌ చేరిన వివేక్. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 
మరింత చదవండి

వివేక్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
జేడీ 28 Jul 2022
సుశీ గణేషన్ 2021
కె తెన్నరసు 2021
శివా 01 Mar 2019

వివేక్:

వివేక్

పేరు వివేక్
పుట్టిన రోజు 19 Nov 1961
వయసు 65
పుట్టిన స్థలం తమిళనాడు
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

వివేక్ ఆస్తి

ఆస్తి

వివేక్ ఫోటోలు

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+