X
118

118

Action | 01 Mar 2019 | U/A | 126 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

118 స్టోరీ

118 సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో క ళ్యాణ్ రామ్, నివేద తామస్, షాలిని పాండే తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వి గుహన్ వహించారు మరియు నిర్మాత ఎస్ మహేష్ కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించారు. కథ గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు. అన్యాయాలను, అక్రమాలను ధీటుగా ఎదిరిస్తుంటాడు. మేఘా (షాలిని పాండే)ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ క్రమంలో ప్రతీ పౌర్ణమి రోజున ఆద్య (నివేదా థామస్) అనే అమ్మాయి దాడికి గురైనట్టు కల వస్తుంటుంది. కలలో కనిపించిన అమ్మాయి ఉన్న ప్రాంతాలు గౌతమ్‌కు తారసపడుతాయి. దాంతో ఆద్య కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆ సర్చింగ్‌లో భయంకర నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. గౌతమ్‌కు ఆద్య తారసపడిందా? ఒకవేళ కలిస్తే ఆద్యను గౌతమ్ ఎలా కలిసుకొన్నాడు? ఆద్య మీద ఎందుకు దాడి జరిగింది? ఆద్య కోసం వెతికే క్రమంలో కలిసే ప్రతీ వ్యక్తి ఎందుకు మృత్యువాత పడుతారు? చివరికి ఆద్యకు జరిగిన అన్యాయం ఏంటి? ఓ భయంకరమైన విషయాన్ని ఆద్య ఎలా బయటపెట్టింది. గౌతమ్‌తో కలిసి ఆద్య మెడికల్ మాఫియా ముఠాను ఆటకట్టించింది అనే ప్రశ్నలకు సమాధానమే 118 మూవీ కథ.
Read More

118 కాస్ట్ & క్రూ

118 సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె వి గుహన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత మహేష్ కోనేరు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

118 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
డ్రగ్, క్లినికల్ ట్రయల్స్ వల్ల కలిగే దుష్ఫరిమాణాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం 118. ఎమోషనల్‌‌గా కథను డీల్ చేయలేకపోవడం, సాగదీతగా, స్లోగా చెప్పడం సినిమాకు మైనస్. సస్సెన్స్, థ్రిల్లర్ సినిమాలో కనిపించే వేగం లేకపోవడం మరో మైనస్. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ వదిలేస్తే.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకో గలగడంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.
Telugu.filmibeat.com
డ్రగ్, క్లినికల్ ట్రయల్స్ వల్ల కలిగే దుష్ఫరిమాణాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం 118. ఎమోషనల్‌‌గా కథను డీల్ చేయలేకపోవడం, సాగదీతగా, స్లోగా చెప్పడం సినిమాకు మైనస్. సస్సెన్స్, థ్రిల్లర్ సినిమాలో కనిపించే వేగం లేకపోవడం మరో మైనస్. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ వదిలేస్తే.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకో గలగడంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

118 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

118

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+