twitter
    CelebsbredcrumbShalini Pandey
    షాలిని పాండే

    షాలిని పాండే

    Actress
    Born : 23 Sep 1993
    షాలిని పాండే భారతీయ చలనచిత్ర నటి మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1993 సెప్టెంబరు 23న జన్మించింది.  జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.... ReadMore
    Famous For
    షాలిని పాండే భారతీయ చలనచిత్ర నటి మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1993 సెప్టెంబరు 23న జన్మించింది. 

    జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.

    నటనపై ఉన్న ఆసక్తితో నాటకాలలో నటిస్తున్న షాలిని పాండే, అర్జున్ రెడ్డి అనే తెలుగు చలనచిత్రం ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. తెలుగులో మహానటి, నిశబ్ధం, 118, యన్.టి.ఆర్ కథానాయకుడు వంటి చిత్రాలలో నటించింది. 
    Read More
    షాలిని పాండే వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X