X
1997

1997

Drama | 26 Nov 2021 | U/A | 172 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

1997 స్టోరీ

1997 సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డాక్టర్ మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్ వహించారు. నిర్మాత: మీనాక్షి రమావత్ నిర్మించారు. సంగీతం కోటి అందించారు.  కథ దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విక్రమ్ రాథోడ్ (డాక్టర్ మోహన్) నిజాంపేట్‌లో ఏసీపీగా నియమితులవుతారు. ఏసీపీగా చేరిన ప్రాంతాన్ని దొర ( రామరాజు) తన కనుసన్నల్లో ఉంచుకొంటాడు. అయితే ఆ ప్రాంతంలో ఇద్దరు గిరిజన యువతులు గంగ, మంగ కిడ్నాప్ గురి అవుతారు. కానీ వారిలో ఒకరు దారుణ హత్యకు గురవుతుంది. అయితే గంగ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంగా చేస్తారు. దొర కనుసన్నల్లో జరిగే కుట్ర సీఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్) భాగమవుతాడు. కిడ్నాప్ గురైన గంగ హత్య గురికావడం వెనుక ఏమి జరిగింది? దొర ఎందుకు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దొరను విచారించడానికి, ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రయత్నించిన ఏసీపీ విక్రమ్ రాథోడ్‌కు ఎదురైన సమస్యలు ఏమిటి? కిడ్నాప్ గురైన మంగ పరిస్థితి ఏమిటి? గంగ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషులు ఎవరు? వారికి శిక్ష పడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 1997 చిత్ర కథ.
Read More

1997 కాస్ట్ & క్రూ

1997 సిబ్బంది సమాచారం

దర్శకత్వం డాక్టర్ మోహన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కోఠి
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

1997 విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సమాజంలోని కుల వివక్ష, అసమానతలు, గ్రామాల్లో అమ్మాయిలపై పెత్తందార్ల లైంగిక దాడులపై సంధించిన సినీ విమర్శనాస్త్రం 1997. భావోద్వేగమైన అంశాలు ప్రతీ ఒక్కరిని ఆలొచింపజేస్తాయి. అవినీతి వ్యవస్థను కళ్లకు గట్టినట్టు తెరపైన ఆవిష్కరించారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు 1997 తప్పకుండా నచ్చుతుంది.

1997 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

1997

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+