X
365 డేస్
Romance | Thriller | 22 May 2015 | U |
Telugu

365 డేస్ స్టోరీ

365 డేస్ సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందు, అనైక సొతి, కృడుడు, పోసాని క్రిష్ణా మురఌ, సురేఖ వాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు నాగ్ శ్రీవాత్సవ్ స్వరాలు సమకుర్చారు.

కథ

ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న అపూర్వ్(నందు) తనకి నచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఒక రోజు తన ఫ్రెండ్ ప్రశాంత్(కృష్ణుడు) ఇచ్చిన ఫ్యామిలీ పార్టీలో అనైక సోఠిని చూసి ప్రేమలో పడతాడు. నందు సిన్సియారిటీ చూసి అనైక కూడా పడిపోతుంది. వీరి రొమాంటిక్ లవ్ పెద్దల అంగీకారంతో పెళ్లికి దారి తీస్తుంది. పరిచయం అయిన 100వ రోజు పెళ్లితో ఒక్కటవుతారు. పెళ్లి తర్వాత 46 రోజులు ఫుల్ హ్యాపీ. 47వ రోజు నుండి వీరి కాపురంలో సమస్యలు. ఎంతో గొప్పగా ప్రేమించుకున్న వీరి మధ్య గొడవలు. పెళ్లి కి ముందే లైఫ్ బావుందనే భావన. ఒకరు లేకుండా ఒకరు ఉండలేమనుకునే స్థాయి నుండి కలిసి బ్రతకడం అసాధ్యం అనే స్థాయి వెళతారు. వీరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? వారు ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చారు అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+