X
365 డేస్

365 డేస్

Romance | Thriller | 22 May 2015 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

365 డేస్ స్టోరీ

365 డేస్ సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందు, అనైక సొతి, కృడుడు, పోసాని క్రిష్ణా మురఌ, సురేఖ వాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు నాగ్ శ్రీవాత్సవ్ స్వరాలు సమకుర్చారు. కథ ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న అపూర్వ్(నందు) తనకి నచ్చినట్టు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఒక రోజు తన ఫ్రెండ్ ప్రశాంత్(కృష్ణుడు) ఇచ్చిన ఫ్యామిలీ పార్టీలో అనైక సోఠిని చూసి ప్రేమలో పడతాడు. నందు సిన్సియారిటీ చూసి అనైక కూడా పడిపోతుంది. వీరి రొమాంటిక్ లవ్ పెద్దల అంగీకారంతో పెళ్లికి దారి తీస్తుంది. పరిచయం అయిన 100వ రోజు పెళ్లితో ఒక్కటవుతారు. పెళ్లి తర్వాత 46 రోజులు ఫుల్ హ్యాపీ. 47వ రోజు నుండి వీరి కాపురంలో సమస్యలు. ఎంతో గొప్పగా ప్రేమించుకున్న వీరి మధ్య గొడవలు. పెళ్లి కి ముందే లైఫ్ బావుందనే భావన. ఒకరు లేకుండా ఒకరు ఉండలేమనుకునే స్థాయి నుండి కలిసి బ్రతకడం అసాధ్యం అనే స్థాయి వెళతారు. వీరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? వారు ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చారు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

365 డేస్ కాస్ట్ & క్రూ

365 డేస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం నాగ్ శ్రీవాత్సవ్
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

365 డేస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటి యువతకి బాగా నచ్చిన ప్రేమ అనే పాయింట్ తో కాస్త రొమాంటిక్ గా తీయడం వలన బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లెంగ్త్ తక్కువ కావడం కూడా హెల్ప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన రొమాంటిక్ ట్రాక్ యువతకు బాగానే కనెక్ట్ అవుతుంది. కథలో గానీ, కథనంలో గానీ ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశం, వారు ఊహించలేని అంశం అంటూ ఏదీ లేదు. దీంతో సినిమా కాస్త బోరింగ్ గా తయారైంది. అయితే కొత్తగా ప్రేమించిన పెళ్లైన వారు ఈ సినిమాలో తమను తాము చూసుకోవడానికి అవకాశం ఉంది.

365 డేస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

365 డేస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+