X
తెలుగు » సినిమాలు » ఆడు మగాడ్రా బుజ్జీ
ఆడు మగాడ్రా బుజ్జీ

ఆడు మగాడ్రా బుజ్జీ

Action | Romance | 07 Dec 2013 | A |
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

ఆడు మగాడ్రా బుజ్జీ స్టోరీ

ఆడు మగాడ్రా బుజ్జీ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, అస్మిత సూద్ , సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణారెడ్డి గంగదాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు: యమ్ సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ స్వరాలు సమకుర్చారు. కథ   సిద్దు(సుధీర్) చిన్నప్పటినుంచి ఎవరో ఒకరిని ఇరికిస్తూ తన పబ్బం గడుపుకునే క్యారెక్టర్. దాంతో అతని సొంత తండ్రి ప్రసాద్(నరేష్) సైతం భయపడి,దూరంగా హాస్టల్ లో పెట్టి చదివిస్తూ ఉంటాడు. చదువుతో పాటు పనిలో పనిగా సిద్దూ ఓ అమ్మాయి ఇందూ(అస్మిత సూద్)ని ప్రేమిస్తాడు. ఆమెకు చెర్రీ(రణధీర్) అనే ఓ రౌడీ అన్నయ్య ఉంటాడు. అతనికి ఎలాగో మాయ చేసి..ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూంటాడు. అంతేకాదు ఆమె దగ్గర మార్కులు కొట్టేయటానికి సిటీలో రౌడీ పొలిటీషియన్ శంకర్(అజయ్)ని నడిరోడ్డుపై కొడతాడు. అయితే అక్కడా తెలివి ప్రదర్శించి..ముఖానికి చున్నీ కట్టుకుని ఫేస్ కనపడకుండా మ్యానేజ్ చేస్తాడు. అయితే అనుకోని విధంగా...సిద్దూ ...కొన్ని పరిస్ధితుల్లో శంకర్ ఇంట్లోనే మకాం వేయాల్సి వస్తుంది. శంకర్ ఓ ప్రక్కన తనని కొట్టిన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సిద్దూ ఎలా తప్పించుకుంటాడు. ఆ ఇంట్లోకి సిద్దూ ఎంట్రీ ఇవ్వటానికి కారణం ఏమిటి..అనేది మిగతా కథ.
Read More

ఆడు మగాడ్రా బుజ్జీ కాస్ట్ & క్రూ

ఆడు మగాడ్రా బుజ్జీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణారెడ్డి గంగదాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్రీ
నిర్మాత యమ్ సుబ్బారెడ్డి, ఎస్ ఎన్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆడు మగాడ్రా బుజ్జీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పైనల్ గా మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం కామెడీ బాగుంది కాబట్టి బాగా నిలబడే అవకాసం ఉంది. మల్టిప్లెక్స్ లు, ఎ సెంటర్లు మినహాయిస్తే బి,సి సెంటర్లలో ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆడు మగాడ్రా బుజ్జీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

ఆడు మగాడ్రా బుజ్జీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+