X
అజయ్

అజయ్

Actor
బయోగ్రఫీ:  అజయ్ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు. తని సినిమా కెరీర్ లొ విలన్ పాత్రలు ఎక్కువగా  చేశాడు. అజయ్ విజయవాడలో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాదు, జూబిలీ హిల్స్ లోని ఓ కళాశాలలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో కోర్సు పూర్తి చేశాడు. ఒక్కడు చిత్రంతో అజైకి గుర్తింపు లభించింది. రాజమౌళి మొదలైన దర్శకులు తాము రూపొందించిన సినిమాల్లో అజయ్ కు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. మహేష్ బాబు కెరీర్లో మంచి విజయాల్ని సాధించిన మూడు సినిమాలు ఒక్కడు, అతడు, పోకిరి అన్నింటిలో అజయ్ నటించడం విశేషం.
మరింత చదవండి

అజయ్:

అజయ్

పేరు అజయ్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం విజయవాడ, ఆంద్రప్రదేశ్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

అజయ్ ఆస్తి

ఆస్తి

అజయ్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+