X
సుమన్

సుమన్

Actor
బయోగ్రఫీ:  సుమన్ దక్షిణ భారత సినీ నటుడు. 1980 లలో తమిళ, తెలుగు చిత్రాల్లో రొమాంటిక్ హీరోగా నటించారు.  1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు. సుమన్ బాల్యములో మద్రాసులోని చర్చ్‌పార్క్ కాన్వెంటులో కిండర్గార్టెన్ చేరాడు. పాఠశాల విద్య బీసెంట్ థియొసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యములో బీ.ఏ పట్టభదృడయ్యాడు. సుమన్ తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు,కన్నడ మరియు హిందీ బాషలలో ధారాళంగా మాట్లాడగలడు.  హెచ్.ఏ.ఎస్.శాస్త్రి వద్ద సంస్కృతము అభ్యసించాడు. ఇవేకాక ఈయన వీణ మరియు గిటార్ లను వాయించగలడు కరాటేలో బ్లాక్‌ బెల్ట్ ఉంది.  ఈయన తెలుగు లో నేటి భారతం, సితార, మొరుపు దాడి, నేరం నాది కాదు, పెద్దింటి అల్లుడు, సాహస పుత్రుడు, రాముడు కాదు రాక్షసుడు, బావ బావమరిది, చిన్న అల్లుడు, హాలో అల్లుడు, అబ్బాయిగారు, ఏవండి పెళ్ళిచేసుకొండి, అల్లరి పెళ్ళికొడుకు, అన్నమయ్య వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. 
మరింత చదవండి

సుమన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
చల్లా శ్రీ వరుణ్ 30 Sep 2024
రాజా వన్నేం రెడ్డి 28 Nov 2023
శశిధర్ 28 Dec 2023
ప్రదీప్ వర్మ 23 Sep 2022

సుమన్:

సుమన్

పేరు సుమన్
పుట్టిన రోజు 28 Aug 1959
వయసు 67
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సుమన్ ఆస్తి

ఆస్తి

సుమన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+